2023-08-17 09:21:16 by ambuda-bot
This page has not been fully proofread.
4
&
పసింహచరిత్ర.
న
♦
నడువనే
మ॥ వనితాశీలము నిల్ప శత్రువులఁ ద్రుం పక్ నేడు చిత్తూరు ద
ప్పిన నీలోకము శూన్యమంచుఁ గరముల్ వేయెత్తి ఘోషించెనో
యన సూర్యధ్వజకోటు లెల్లెడ సహ సాంశుల్ పిసాళించి న
ర్తనమాడుక్ మృదులానిలంబు తమవిఁ దక్షాసోఁక హేలాగతిక్.
సీ। నవ్వనేర్వికమున్నె క్రొవ్విన రిపుకోటిఁ బాఱఁగఁ దోలి నవ్వంగ
కూర్చుండుటకుమున్నె క్రోధోగ్ర శత్రు వక్షో దేశ మెక్కి కూర్చుండ నే
నడువకమున్నె చం • డ విపక్ష మకుట సంతతులఁ బాదము లుంచి
పరువులెత్తకమున్నె పరిపంధితతి నొంచి తఱుముచు వెనువెంటఁ
గీ!! రాడుటకుమున్ని ఘోర రణాంగణముల నరిశిరంబులతో బంతులాడ నేరు!
కార! చిత్తూర్పురి జనించి పట్టివారు శైశవము దాఁటుటకు మున్నె శౌర్యమహి మ
శా॥ ఇంద్రప్రస్థము గాదు! ద్వారక యుఁ గా! దే కాశియు గాదు! ని
స్తంద్ర ప్రాభవ కీర్తి శోభిత మయోధ్యా పట్టణం బేని గా!
దింద్రోపేంద్ర సమానులౌ నృపులు తా మేలంగఁ జిత్తూర్ మహ
స్సాంద్ర శ్రీలను గుత్తకు గొనిన యాచందంబు దీపించెడుకొ.
.
13
సీకి హరిత మౌనీంద్రు పాదాబ్దాతయుగళికి శిష్యుఁడై శుశ్రూష చేయఁగలి !
వ్రాఘ్య శై లంబు తాపసు కూర్మిఁగని ద్విధారా ఖడ్గమును బొంది . రాణ మెఱ సేఁ।
బ్రకురుల గెల్చి 'భా · రత సూర్యుఁడనియు 'విశ్వపతి' యనియుఁ గీర్తి పడయఁగలిగె
'ఖాండహా రిస్సహాక్ ' * 'కాఫరి' స్థానాది మ్లేచ్ఛ సీమల గెల్చి మెప్పుగాం చె
గీ। వందలకుఁబైనఁ బుత్రులఁ బడసి సూర్యవంశమును నిల్పి సౌపర్వ పర్వతమునఁ
•
దపము గావించి ముక్తి కాం తను వరించె! 'బప్పరావు' మేవాడ్భూపవంశకర్త. 14
సీ॥ తమ యుపనదుల సంతతులెల్ల మెడి రేకులు వోలె నెల్లెడ నలము కొనఁగ,
జహ్నుకన్యా సింధు , సలిల పూరమ్ములు సారతఁ గూర్ప, బం గారు పండు
రసఖండమై, పచ్చ । రా బయలుల మాడ్కి లలిత సస్యశ్యామలంబు నగుచుఁ,
బిడికెడు చోటైన వెలిఁబోవ నట్టి యార్యావర్త బహుళ భాగ్యాంక కథలఁ,
♦
బఱవన్
జవనేన్రు!
11
Near the temples are
compete with Chittor before she became a widow.
two reservoirs built of large blocks each one hundred and twenty five feet by fifty
teet wide and fifty deep, said to have been excavated on the marriage of the "Ruby
of Mewar" to Achil Keechie of Gogrown and filled with oil and ghee which were
served out to the numerous attendants on that occasion.
''Tods' Rajasthan Vol. II"