2023-08-17 09:21:15 by ambuda-bot
This page has not been fully proofread.
SER RE
9893C
BASER BL
60)
AKARAKARAK
发
కామేశ్వర్యైనమః॥
ణాప్రతాప సింహ చరి
AREAERERAR
33622628
es
మత్కందుకమట్లు గుండ్రమయి వా రిక్ రెండు పా త్రొక్క పాల్
భూమిక్ నిండియు నూఱునర్వదియుఁ గోట్లుక్ మర్త్యు లోప్పారఁగా,
బుల్ మీఱ, విశ్వంబు శో
తైశ్వర్యముల్ చాటుచున్
వ్యోమంబంటు నగాధిరాజ నివహం
భామూల్యస్థితి నొప్పు నీశ్వరు ననం
సీ కాంచన శృంగ భాగము కిరీటముగాఁగఁ! గాశ్మీర మాస్య పంకజము గాఁగ!
సింధుగంగానదుల్ చేఁదోయి గాఁగ! నార్యానర్త దేశం బురంబు గాఁగ!
వింధ్యాచలేంద్రంబు బెడఁగు మధ్యము గాఁగ! గౌతమి కనక మేఖలయుఁ గాఁX!
మలయ సహ్యాద్రు ల 4 గ్గులు గాఁగ! సింహళద్వీప మంభోరుహ పీఠి గాఁగ!
గీ॥ లవణ రత్నాకరము సరః ప్రవరమగుచుఁ జెలఁగు భారతదేశ లక్ష్మీ సమగ్ర
భాగ్య సౌభాగ్య విగ్రహ ప్రాభవమ్ము లిట్టివని వివరింపఁగా నెవరి తరము!
శా॥ జానొంద బహుళాంబు పూరము వనా శాశంబళల్ నింప, స
స్యానీకంబు సమృద్ధమై యెదిగి భాగ్యస్ఫూర్తి హెచ్చింప, ల
క్ష్మీ నిత్యోత్సవ మందిరంబయి తనర్చెక్ విశ్వ సర్వోన్నత
స్థానం బంది సమస్త వైఖరుల రాజస్థాన మవ్వేళలో.
·
థ మా శ్వాస ము.
రిత్ర.
సీ॥
ఇట్టి రాజస్థాన , మెపుడు స్వతంత్రులౌ జనపాలమణుల పా లనము నొందు
దేశంబు లిరువది . దీమీప వెలుగొందు; వానిలో నెల్ల మేవాడ దేశ
మగ్రగణ్యము; దాని , యధిపతి యగువాని 'రాణా' యని జనులు ప్రస్తుతింతు;
రతఁడు మతాధిప o త్యమున నెల్లరకు జగద్గురుండగుచు వి । ఖ్యాతిఁ గాంచు;
గీ॥ నగరములలోనఁ గాళికా నగర మట్లు చిరయశము గాంచుఁ జిత్తూరు పురవరంబు;
నచటి రాణాయు నందఱ నగ్రపూజ్యుఁ! డెల్ల సురలందుఁ గాళి వి శ్వేశు మాడ్కి.!