2023-08-17 09:21:15 by ambuda-bot

This page has not been fully proofread.

-6
 
7
 
00
 
3
 
)
 
;
 
H
 
పూర్వ పీఠిక,
 
11
 
యెద మొలిచె మనోరథము
 
లెన్నియొ; గాలికి నూడి దేవి శ్రీ
 
పదముల రాలె మొగ్గ! యది వంద్యమే, తజ్ఞని ధన్యమాటచే
 

 

 
సీ॥
 
ఆ॥ పూర్ణ చంద్ర మూర్తి పుత్రుఁ డుద్భవమొంద నమరులైన వలవ దనరు సరియే!
యిచ్చినట్టి దేవుఁ * డెత్తి కొంపోయినఁ బొగుల నేల! వగపు మిగుల నేల!
గీ॥అవగుణంబులు మిగుల మా యంగఁజేసి సుగుణములను వేయంత లెచ్చుగను జేసి
ప్రణయరతులైన నరుల దేవతలఁజేతు వోవియోగమ! నీవృత్త ముత్తమంబు. 55
మ॥ జననీ! నీవు దయాసముద్రమవు! యుష్మద్భక్తు సేవేళలం
దున నేరీతిని గష్ట సౌఖ్యముల యం మీ దేల్పఁగానుండు వా
పనుల నీవయి తీర్పఁగా ననుభవింపనంతగక ! వ
ర్ధన నే నెంతటివాఁడ! నాకెపుడు నీ యాజ్ఞల్ శిరోధార్యముల్.
స్థిరమగు వానిలో 4 స్థిరతమంబగు చోటఁ! జిరపుణ్యరతులు వ
నాశమెప్పుడును గ , సంగఁ బోవని చోట! నానందనిలయమై
వ్యాధు లించుకయును బాధ సేయని చోట! సత్యంబు స్థాయిగా
గైవల్య లక్ష్మికిఁ గాపురంబగు చోటఁ! జిత్తంబునకు శాంతి చెడని చోటఁ!
గీ॥ బేమ యమృతరూపమున న శీర్షించు చోట! నామణిద్వీప రత్న సిం హాసనమున!
శ్రీభవానీపదంబుఁ జే రితివి! గాన నేల నీకయి వగవఁ! గా మేశ్వరయ్య !
గీ జర నమలుచున్న యస్థిపంజరము నాది! యింక సుఖమొందఁ గల యాసలెందు లేవు;
మధుర దరహాస వదన పద్మంబు నీది మఱచిపోవుద మన్నను మఱపు రాదు.
సీ కలశపాథోరాశీ గర్భమందు జనించు నలల బంగారు టు
నలచతుర్దశలోక 4 ములను బావనమాచుఁ దనరు మణిద్వీప
గొడుగులు వంచిన 4 ట్లడరు కదంబ వృక్ష వితాన శీతల చ్ఛాయ లందుఁ!
శ్రీలఁ జెన్నా రెడి , చింతామణీ భద్ర సింహాసనము పార్శ్వ
ఆ॥ బాల కడలి చలువఁ దేలు తెమ్మెరలందు! నీడు లేని పసిఁడి
 
జరుగు చోటఁ!
 

 
57
 
గీ॥
 
య్యాల లందు!
తటము లందు!
 
సీమ లందుఁ!
 
మేడ లందు!
 
గౌరి లోకజనని . కామేశ్వరస్వామిఁ ద్రిప్పి కూర్మి నాద రించుఁ గాక !
క॥ ఈమహనీయ గ్రంథముఁ గైమోడ్చుచు నంకితమ్ము గా నిచ్చెద నే
కామేశ్వరికి.
 
బ్రేమఁ బెనుప నోచని నా కామేశ్వరు నెత్తి పెంచు
 
డి. రాజశేఖరం.
 
సించు చోట!
యలరు చోట!
 
53
 
56
 
59
 
60