2023-08-17 09:21:07 by ambuda-bot
This page has not been fully proofread.
ప్రతాప్యుడు ప్రకృతి బిడ్డ భోగ విముఖుడైన రాజ ప్రతాపుఁడు గాంధీ
వంటివాఁడు. ఏసుక్రీస్తు వంటవాడు. మహస్థల వంటివాడు. ఇట్లు వ్రాసిన
నూరక పెరిగిపోవును. "శ్రీనృపలోక జగద్గురుండు మాయప్ప ప్రతాపదేవుఁడు"
ఇందు రసధ్వని వేయిమూర్తుల రూపు గుచున్నది. హృదయమునుండి
వచ్చిన భాష యనగా నిది. ఇట్టి రచన మహాకవులే చేయఁగలరు.
అంతయునైనది గాని, ఓయి ప్రతాపా! శ్రీనృపలోక సగ్గురూ!
మాయప్పా!
సీ॥ అక్బరు విశ్వంభరాధీశమౌళిది
ధనసేవ! నీయది కైవసేవ!
మతని కుండినదెల నెహికబలము ని
న్నాశ్రయించిన దెల్ల నాత్మబలము!
యాతని దెల్లప్పు డాత్మవైభవము! నీ
యది నిరంతరము నాత్మావబోధ!
మతని దందఱకన్ను లలరించు భోగంబు!
నీది జగముమెచ్చు నిండుత్యాగ!
ఆ॥ వెళ్లే మతఁడు జగము గెలిచె! నాక్మ గెల్చితివి నీ!
వాతఁ డితరజనుల నాశ్రయించు!
నీవు స్వాశయ.ఁడవు! నీకు - నాతని కెన
లేదు జగము కొందు మీదులైన
ఇంక నౌకమాట. ఈరసప్రవాహములో ప్రవాహమువెంటనే పోయి
విమర్శించితిని. వేఱక గతి లేదు. కాని, ప్రవాహము నడుమను తీరము వెంట
నంగుళమంగుళము కల తామరపూలు, కలువపూలు, నీటి బెగ్గరులు మొద లైన
శోభలు పాఠకులే చూచుకొనుచు చదువుకొనవలయును. ఇది పరమో త్తమ
గ్రంథములలో నొకటి.
వలయువారు:-
జకోపకారిణీస్టోర్సు, ప్రొద్దుటూరు,
"
•
J
:
1
:
}