2023-08-17 09:21:14 by ambuda-bot
This page has not been fully proofread.
10
ప్ర
కI అని ప్రోత్సహించుమతి' ననియెను వెంకట శేషశాస్త్రి;-
యేనంతఁ బ్రతా
గా మొదలిడితి.
పుని చరిత కావ్యరూపముగను వెలయింపంగ వ్రాయ
క॥ ఉత్తమ మితివృత్తము! సముదా త్తము చిత్తూరు పురి! ప్రతాపుఁడు ధీరో
దాత్తుఁడు! కైతము మెత్తని! దిత్తఱి మెత్తురని తలఁతు నెల్లబుధేందు ల్.
రాణా
తాపసింహచరిత్ర.
-
శా॥ నా ధారాళ కవిత్వమందుఁ గల వి శ్రీ న్నా ణంబు లట్లుండ,
గాధల్ కర్ణయుగంబుఁ బట్టుకొని యా కర్షించు లోకంబు; వి
ద్యాధుర్యుల్ విని చిట్టు బుస్సనక యాహ్లాదింత్రు; విశ్వక కీ
ర్యాధారంబులు రాజపుత్రనృప శౌర్యావార్య హేలాకళల్.
శా॥ ఈపొత్తంబునఁ గొంచెమేనియు గుణం బెందేనిఁ బెంపొంద
ఘాపీఠంబది 'జేమ్సుటాడ్డు దని లో కంబెంచి హర్షించుఁగా!
కేపట్టెన వికాసమూడి రసమెం తేఁ దక్కు- వైయున్న నా
$
IN
CGK)
30y
3
46
47
48
♦
లో పంబంతయు నాదిగాఁ దలఁపఁ గే లు మోడ్చి ప్రార్థించెద.
మ॥ వినమే మున్ను ప్రతాపునంతటి మహావీరుండు లోకంబునక్
గనుపింపుడని పూజ్యులెల్లఁ బలుకం. గా; సట్టి రాణాపతా
పుని గీర్తించెడుపట్ల నెట్లు కవనం బుక్ సాగఁగాఁ జేతువో
నిను సేవింతు విరించిరాణి! సుమపాణీ! వాణి! నన్నోమవే.
సీ రచియించియుంటి వీ రమతీచరితంబుఁ దిరుపతి వెంకటేశ్వరులు మెచ్చఁ!
గృతియొనర్చితిఁ జండ -నృపమౌళికథ దేశచరితముల్ శోధించి సరసు లలరఁ!
దగఁగూర్చియుంటిఁ బ + ద్మావతీ విజయంబు వీరంబు హాస్యంబు వెల్లి విరియ!
వ్రాసియుంటి సమగ్ర 4. రామాయణము నాటకములుగా విబుధలోకములు పొగడ!.
నిన్ని యొక యెత్తు! మఱి ప్రతాపే ద్రుచరిత మొక్క యెత్తు! సుధార సం బొలుకుచుండ
నొక్కచూ. పెక్కుడుగఁ జూచి యుద్ధరింపు శైలరాజేంద్రకన్య!
సౌజన్యధన్య ! 51
కు జననం బందిన దాది యేఁడు నెలల స్మర్దేహసీమ వినూ
తన కల్యాణ దరస్మితప్రభలు నిత్యంబు బ్రసాదించి దే
వుని సాన్నిధ్యముఁ జేరఁగాఁ జనిన మ త్పుత్రుండు కామేశ్వర
కాహ్లాది సద్విగ్రహుక్.
♦
య్యను మత్ప్రణసమాను నేఁదలఁతు లో
* కుదురగు ప్రేమ నొక్కలత కూనను గాచితిఁ జై.త్ర వేళ; న
1. య్యది గొడిగేజ్ హొయల్ గులుకునర్మిలి మొగ్గను; దానిఁ గాంచి నా
49
50
52