2023-08-17 09:21:13 by ambuda-bot
This page has not been fully proofread.
రాణా ప్ర తాపసింహచరిత్ర.
సీ॥
గీ॥ సప్తసంతానములఁ బ్రశస్తమయి జలముగాని దొకకృతి యన్న సత్కవులమాట
కలికి పదియాఱువన్నె బంగారుమూట రమ్యతరమైన రతనాల రాచ బాట. 38
జ్ఞానంబునకు మూల సారమా నాత్మ కావ్యకవిత్వమని "వద్దు వర్తు" నుడివె;
సత్యంబునకు సౌఖ్య 4 సంగంబు చేకూర్పఁ జాలిన కళ యంచు "జాన్స" ననియె;
నతుల సంగీతర సాత్మకంబయిన భావాలాపమనుచుఁ "గా గ్లెలు" తెలిపెఁ;
బ్రతిభావిలాసంబు , వాక్యదేహంబుఁ దాల్చిన రూపమనుచు 'షెల్లీ' వచించె;
'హడ్స' నాదిగ నెందఱో యాంగ్లకవులు పద్యకవితకుఁ గల గౌరవప్రశస్తి
గీ
యట్టిదిట్టి దనంగ రా దని సహస్ర ముఖముల నుతింప విన మొకో పూర్వమందు.
గీ। దేశభక్తియుతంబు నీతిప బోధకము ఘనాదర్శమగు పద్య కావ్య మొక ఁడు
సరసజనములుమెచ్చ రసంబు హెచ్చ సృష్టిసేయంగ నిపుడు యో । జించుచుంటి.
ఆ క॥ విరచించునెడలఁ గల్పన పెరయకయును నతిశయోక్తి పెంపొందక యుక్
జరిగినది జరిగినట్టులు మెఱయుటచే దేశచరిత మెప్పు వహించుకో.
§ క॥ అదిగా కార్యావర్తము త్రిదశులకును బావనమగు దేశము; దాన
బొదలెడు నృపులు మహేంద్రుని మదిమెచ్చరు పుణ్యవిభవ మాన్యతలందు.
♦
41
Is it to be imagined that a nation so highly civilized as the Hindus,
amongst whom, the exact sciences, flourished in perfection, by whom, the fine
arts, architecture, scripture, poetry, music, were, not only cultivated but taught
and defined, by the nicest and most elaborate rules, were totally unacquainted,
with the simple art of recording the events of their history, the charactors of their
princes and the acts of their reigns. Where such traces of mind exist, we can
hardly believe that there was a want of competent recorders of events, which
synchronical authorities tell us were worthy of commemoration. The cities of
Hastinapoor and Indraprastha, of Anbulwara and Somanath, the triumphal
columns of Delhi and Chittoor, the shriaes of Aboo and Girnar, the cave temples
of Elephanta and Ellora. are so many attestations of the same fact. Nor can we
imagine that the age in which these works were erected, was, without an
historian. In the heroic history of Prithwi Raj, the last of the Hindu sovereigns
of Delhi, written by his bard Chund, we find notices, which authorise the
inference that works similar to his own, were then extant, relating to the period
between Mahammad and Shahbuddin (A. D. 1000-1193) but these have disappeared
AnJals & Antignities of Rajasthan."
§ The splendour of the Rajput states however. at an early period of the
history of that country, making every allowance for the exaggeration of the bard,
must have been great. Northern India, was rich from the earliest times, that