We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:13 by ambuda-bot

This page has not been fully proofread.

5
 
పూర్వపీఠిక.
 
*
 
స్ఫురణను మించునంట, మఱి పొత్తము పెద్దదిగాఁగ నుండి
బరువఁట, చిన్ని పొత్తములు నాడెముఁ గూర్చునటంట, వింటివే.
సీ। భాషామహాదేవి వాహ్యాళి యొనరించు మానితనందనోద్యాన చయము!
సాహిత్యలక్ష్మి వి * శ్రాంతి కేర్పఱచిన హాటక వివిధ సౌ • ధాగ్రతతులు!
బహుళ విద్యాధన ప్రకరంబు నింప దీపించు భాండాగార సంచయములు!
బాగోగు బోధించి 4 ప్రజ నుద్ధరించెడు విజ్ఞాన సర్వస్వ వేళ వితతి!
గీ॥ పద్య కావ్యసమూహ సౌభాగ్యగరిమ మిట్టిదని వివరింపఁగా 4 నెవ్వఁ డోపు!
లోకకల్యాణ విజయ సుశ్రీకదివ్య పారిజాత ప్రసూకైక హారసమితి.
ప్రకృతసారస్వతస్థితి , వఱలునిట్లు; మాటవరుస కంటినిగాక . మనకు నేల
దానిఁజర్చింప" ననుచు మందస్మితంబుఁ గొలుపు నాతని వదన మేఁ గలయఁజూచి,
గీ! "పూర్వకాలఁపుఁ బాండిత్య పుంబ్రశస్తి కావ్యముల యున్న తాదర్శ గౌరవంబు
కొఱతవడ నిష్టపడనట్టి గొప్పసుకవి వగుట నింతగఁ బరితాప మందె దీవు.
దగ్గ తలుపు, తలుపులోపల
 

 
చ॥ తల కొక బుద్ధి, బుద్ధికిని
వెలువడు భిన్న భిన్న గతిఁ
 
బెక్కులు యోజన, లింక నేగతి
బలువురు కైకమత్య మది పట్టు! స్వతంత్రత ముఖ్య వైనమై
నిలిచిన నేఁటికాలమున నీహితబోధ మెవుడు చేకొనుకో!
 
29
 
30
 
32
 
33
 

 
చ॥ తెలివిగలట్టి బాలుఁ డొక తీఱు పఠించుచు మాతృభాషలో
పలఁ దగుజ్ఞాన మొదెడు ప్రబంధము లియ్యెడ నాలు గేనియుక్
వెలువడ వెట్టిపాపమొకొ! నేర్పెడు విద్యయుఁ జూడ, నూటికీక్
నలువదికన్నఁదక్కవ గుణంబులు వచ్చిన వాఁడు నెగ్గెడిక్.
గీ" వాలి వాల్మీకి కేమికా వలయు ననుచుఁ! గైక కైకసి చెల్లెలు గాదెయనుచుఁ!
గర్ణుఁ డాకుంభకర్ణుని , కడపటికొడుకగుఁగదా! యని యడుగు విద్యార్థులుండ్రు. 35
ఉక్రూరమృగంబు, వాడియగు కోఱలు, పెద్దది తోక, యాఫ్రికా
తీర వనంబుల౯ దిరుగు, దీనిని మర్త్యులు పట్టలేరటం
 

 
.
 
చాఱవ "ఫారముక్" జదువు శ్రీ నర్భకుఁ డొక్కరుఁ డావిభీషణు
గూరిచి వ్రాసె; నెట్టులు కనుంగొన నేర్చెద విట్టిరోఁతల్!
క॥ ఇది యెంతగఁజెప్పిన నున్నది; ప్రకృతము ననుసరింత; మస్మశ్మనము
దుదయించినట్టి కోరిక నిదె తెలిపెద నాలకింపుమీ! శ్రద్ధ మెయి
 

 
31
 
36
 
37