We're performing server updates until 1 November. Learn more.

2023-08-17 09:21:13 by ambuda-bot

This page has not been fully proofread.

i
 
న తాపసి ం హ చరిత్ర .
 
శా॥ ఈవిన్నాణము లెన్ని యేని గల వా యీ యంశముల్ కొంత మే
లై వర్తించు ముసళ్లపండువది ముం దైయున్నద మాడ్కిఁజె
ల్వై విశ్వం బగలించుచున్న యది యాహా! గ్రాంధిక గ్రామ్య భా
షావాదంబు క్షణక్షణంబునకు హెచ్చక్ జొచ్చె నీవేళలో.
 
గీ॥ దేశమంతటఁ బాఱు నదీమతల్లి వంటిదగు వ్యావహారిక భాష; దాని
నచ్చటచ్చట దేశంబు • నలముకొనిన మంచియును జెడ్డయును నాశ్రయించియుండు,
 
ఉ॥ ఊరక భాష కేమిటికి ను తమ సంస్థితి గల్గు! దాన సం
 
భా
 
స్కారబలంబు గల్గి యధి కారము దాల్చిన ప్రాజ్ఞికోటి భా
షారచనంబుఁ బూని కృషి సల్పినఁ గల్గెడి; రిక్తు లూసినకొ
బారము ముట్టునే! గజము పైఁజవుడోలు ఖరంబు మోయునే!
క॥ అంతస్సారములేక యవాంతర భాషలను గల్గు పదజాలముల
 
దొంతరగఁ గలుప బాసయుఁ గంతులు గలవాని మేను కైవడిఁ బొలుచు .
క॥ క్రమమునకు బాస లోనయి యిముడమి, బుధకోటు లెల్ల 'నెవరికి వారే
యమునాతీరే' యనుగతి భ్రమగొని దెసలకును విఱిగి పారుదు రొకటక్-
ఆ॥ సరసశబ్ద మిట్టి సబ్బండు బాసలోఁ దక్కఁబోవ దింకఁ దమవి కొన్ని
తాళ్లపాకవారి 4 తప్పులు మఱికొన్ని యనఁగఁ దప్పుఁ గుప్పు లై రహించు.
 
:
 
(5
 
22
 
¡
 
23
 
24
 
ఉ॥ భావకవిత్వ మొక్కఁడట; భావము లేని కవిత్వమింక నాం
ధావనిఁగా దికేయవని నైనను గల్గునె!. కల్గెనేని యా
ప్రోవు కవిత్వమంచు బుధ పుంగవులెంతు రె! యేటిమాటలో
భావ మభావమా కవిత • ప్రాణము లేని శవంబు గాదొకో!
ఉ॥ పేరెది యైననేమి మఱి పేరున యోగ్యత వచ్చునే! రసం
బూరెడు నట్టి కైత మది యుత్తమ; మన్య మయోగ్య; మెల్లెడ :
సౌరభ పూరముల్ దెసలఁ జల్లెడు తామరపూవుఁ జూచి యే
పేరునఁ బిల్చినక్ గుణము వీసము హెచ్చునొ! లేక తగ్గునో!
 

 
గీ!! అలరుఁదేనెల మఱపించు పలుకుఁ బొందు, పలుకుఁబొందుకుఁ దగినట్టి భావపుష్టి,
భావపుష్టికిఁ దగు రస వైభవంబు, కూర్చు ధన్యుండె పో కవి కుంజరుండు
చ॥ పరువడిఁ బద్యకావ్యములు వ్రాయుట మోటదనంబటంట, నా
గరకత కెంతొ లోపమఁట, గద్య మొ గేయమొ సదసో త్తర
 

 
25
 
26
 
27
 
28
 
29
 
---- -