2023-08-17 09:21:13 by ambuda-bot
This page has not been fully proofread.
2
పసింహచరిత్ర.
i
గీ॥ నట్టి కందాళ్లవంశ సుధాంబురాశి చంద్రుఁడైన దాసాచార్య • సత్తముండు
గురుఁడు దై వంబు; తత్పాద . సరసిజములు స్వాంతమున నెంచువాఁడ న
మ॥ తననాథుం డొనరించు సత్కృతులకు త్సాహమ్మునక్ దోడు సే
యను గాంక్షించి సహస్రహస్తముల శిష్యశ్రేణిఁ బోషింపనే
ర్చిన మత్సద్గురు మానినీతిలక మా "శ్రీరంగమాంబా మహా
జననీరత్నము:" గొల్తు నెల్లపుడు సాక్షా దింది రా దేవి.
మ॥ తన సౌజన్యము సజ్జనుల్ పొగడ నిత్యంబు సదాచార వ
ర్తన మొప్పార, గురుండు దైవమగుచుకొ బ్రహ్మోపదేశాది పా
వనకృత్యంబులు నాకొనర్చిన ఘనుకోబ్రఖ్యాతచారిత్రు మ
జ్జనకు వెంకటరామయార్యు మదిలో సద్భక్తి భావించెద.
గీ॥ "మాతృదేవోభవ" యటన్న మహితసూక్తి మఱువరానిది; నిరతము మజ్జననిని
దొడ్డము త్తె దువను మనస్తోయజమునఁ గొలిచెదను సుబ్బమాంబ సద్గుణకదంబ. 7
మ॥ నను గారామునఁ జేర్చి యాంధ్రమున 'నో నామాలు' మెట్రిక్యులే
షనుపై నాంగ్లము నేరిపించి తనజా సర్వస్వ మర్పించి పెం
చిన కారుణ్యరసార్ద్ర మానసుఁడు మా చిన్నయ్య 'సంజీవరా
యని' దుర్భాకకులాబ్ధిసోముని మది
ధ్యానింతు నెల్లప్పుడు.
గీ భారతీనాథు నపరావతారములనఁ గావ్యజగము సృష్టించి లోకములు మనుపు
నన్నయాది కమీద్ర మందారతరుల నాంధ్రభాషాగురులు నిత్య మభినుతింతు. 9
గీ॥ ప్రకృతితత్వరహస్య సర్వస్వ మెఱిఁగి నవనవోన్మేషమైన ప్రజయుఁ దనర్పఁ
గృతులు విరచించి లోకోపకృతులు పెంచు నార్య కవికోటి నిత్యవిద్యార్థిగణము.
గీ నూతనోజ్జీవమిచ్చు ప్రాభాత దక్షిణానిలము సోకఁగా మేడ పైన "టాడు"
దొర రచించు రాజస్థాన చరిత మెత్తి యొక్క నాఁడేను జరుపుచు నున్న యపుడు."
#
రాణో
పొరభక్తి. 4
సీ। సంస్కృతాఖండ భాషాకావ్య సాహిత్య సామ్రాజ్య సర్వస్వచక్రవర్తి,
యజలాంధ్రభాషా మ ! హాకావ్యవిరచన వ్యంగ్య వైభవ పట్ట + భద్రకీర్తి,
బహుళ విద్వద్భృంద పరిషదర్చిత పుష్ప మాలా మనోహర మహితమూ
తేజంబు నెఱపు జ్యోతిశ్శాస్త్రవిద్యాంగనా నవ్య రుచిర భావానువర్తి,
గీ॥ శత శతవధాన హర్షితా స్థాన దత్త కనక జయఘంటికా సింహ కంకణ రవ
।
ముఖరితా శాంతసద్యశః పూర్తి సుకవి సింహబిక్కుకుండు వెంకటశేష శాస్త్రి,
5
6
12