2023-08-17 09:21:12 by ambuda-bot

This page has not been fully proofread.

6
 
29
 
PRAY
 
వేడి వే
 
పూర్వపీఠిక.
 
నాథాబ్దభవాదు లెవ్వని మృను శ్రీపాదపంకేరుహ
ధ్యానానందరసాబ్ధిఁ దేలి కృతకృత్యత్వంబుఁ బ్రామీచుచు;
దా నీహార నగాత్మజాష్ట్రియుఁడు నిత్యానందుఁ డారోగ్యవి
జ్ఞానశ్రీ లిడి చంద్ర శేఖరుఁడు వి శ్వంబెల్ల రక్షించుతన్.
సీ॥ అబ్జాతనయనుని యత్తవారిల్లైన కలశపాథోరాశి గర్భమందు
వజ్రమౌక్తి కపంక్తి • పరువని పరుపులై తేజరిల్లెడు మణి ద్వీపమంను
రవిరశ్మి
నింత చొ శ్రీ రంగనీని కదంబ తరురాజవనము మ
బ్రాభాతసూర్యప్ర , భాభాసమానమా చింతామణీ భద్ర । సింహపీఠిఁ
గీ॥ ద్రిదిశకోటీ కిరీటసం దీప్త రత్నరాజి నీరాజిత పదాబ్జయై జగంబుఁ
 
ధ్యంబునుదుఁ
 
g
 
776770
TRENERA
ఏదో స
 
S
 
g
 
MUZIEREN»
 
కామేశ్వర్యైనమః.
 
ణా ప్రతాప సింహచరిత్ర .
 
9
 
1
 
2
 
బాలన మొనర్చు మాయమ్మఁ బ్రస్తుతింతు రమ్యగుణధన్య శైలాధి రాజకన్య.
సీ॥ పుంజీభవించి యుప్పొంగి శైలములు శృంగములెత్తి దివిని బ్రా కంగఁజనిన,
రంగదుత్తుంగ త రంగ సంఘములతో నీరధి కలఁగి ఘూరిల్లుచున్న,
హోమకుండముల న శీ హోరాత్రముల నూర్వశిఖల నగ్ని తపంబు సేయుచున్న,
గులశైలములు పెల్ల గిలఁ బ్రభంజనుఁడు జృంభించి భీకరధాటి వీచుచున్న,
గీ॥ శబ్దగుణరూఢి నవ్యయ సరణి సభము విష్ణుపదమై తనర్చిన, వీసమైన
 
.
 
నేజనని శక్తిమాహాత్మ్య మెఱుఁగ; వట్టి భవుని కొమ్మను మాయమ్మఁ బ్రస్తుతింతు.
సీ॥ ఏమహామహుఁడు సంస్కృతపాండితిని గొప్పపర్వతంబని నుతుల్ • వడయఁగలిగె!
నేఘనుం డాంధ్రమం + దెల్లపండితులచే దిగ్ధంతియనుచుఁ గీర్తింపఁబడియె!
నేసద్గుణార్ణవుం । డెల్లెడఁ దర్క సింహుఁడటంచుఁ బెనుకీర్తినొందఁగలిగె!
నేక ళావిదుఁడు వై శ్రీ యాకరణుల నిట్టి ఘనుఁడు లేఁడనుచు వి ఖ్యాతిఁగాంచె!