2023-08-17 09:21:12 by ambuda-bot

This page has not been fully proofread.

1
 
i
 
గ్రంథమునందలి పాత్రము
 
ప్రతాపసింహుఁడు =మేవాద్దేశప్రభువు. కథానాయకుఁడు.
ఉదయసింహుఁడు = ప్రతాపసింహుని తండ్రి.
 
సూక్తు ఁడు-సాగరుఁడు-జగమల్లు = ప్రతాపసింహుని యనుజులు.
కృష్ణసింహుఁడు — సలుంబ్రాధీశ్వరుఁడు_ప్రథానమంత్రి సర్వసై న్యాధీశ్వరుఁడు.
 
హరభట్టారకుఁడు = ప్రతాపసింహుని పురోహితుఁడు_కులగురువు.
 
చంద్రభట్టారకుఁడు = ప్రతాపసింహు నాస్థానకవి.వీరుఁడు.
 
తుఁడు.
 
=
 
రామచంద్రదేవుఁడు, కుమారుఁడు ఖండేరావు) గ్వాలియకురాజు - ప్రతాపసింహు నాశ్రి
ఖేల్వాపతి — చోండా వద్వంశజుఁడు. సామంతనృపుఁడు.
 
భానుసింహుఁడు = సో నెగుఱ్ఱమహీపతి. ప్రతాపసింహునకు మామవరుసవాఁడు.
తేజసింహుఁడు-మనస్సింహుఁడు - శ్యామసింహుఁడు-దూడాసింగు-
ము లు.
 
బేడ్లా.కొ ఓరియానృపులు.షాపురాబు నేరాధీశ్వరులు దుర్జయుఁడు సామంతనృపులు.
 
in TV
 
-
 
హరిదాసు-ముకుందదాసు-
అమరసింహుఁడు = ప్రతాపసింహుని ప్రథమపుత్రుఁడు.
పాటేశ్వరీదేవి — ప్రతాపసింహు నర్ధాంగలక్ష్మి పట్టరుహిషి..
-
భీమచాందు — శబరలోక సార్వభౌముఁడు. ప్రతాపసింహుని మిత్రుఁడు. స్వతంత్రుఁడు.
 
భిల్లుఁడు = సేవకుఁడు.
 
అక్బరు — మోగలుచక్రవర్తి. ఢిల్లీశ్వరుఁడు.
 
సలీము — అక్బరు కుమారుఁడు_యువరాజు.
 
మీర్జా అబ్దూరహిమాను (ఖార్ఖాన్) - అక్బరు ప్రధానామాత్యుఁడు,
 
హరివిజయసూరి – జైనుఁడు అక్బరు గురువు.
 
పథ్వీరాజు — అక్బరు నాస్థానకవి.. సేనాధిపతి.
ధన సేనుఁడు — గాయక సార్వభౌముఁడు.
 
భగవాళ్ దాసు_కున్వార్ మానసింహఃఁడు - తోడరమల్లు...వీరబలుఁడు -
 
రాయసింహుఁడు – రాయశీలుఁడు_అబ్దుల్లా_షాబాజుఖ్ా_ఆసఫ్ ఖాన్ -
 
-
 
ఖాసింఖా౯ – మహబత్ ఖాక్ ఫరీదుఖాళ్_ఫయాజి.
 
m
 
W
 
--
 
మోగలు
 
సేనాధిపతులు
 
అబుల్ ఫజల్ ఫెరిస్తా-బదోనీ - సూరిదాసుఅబ్దు- స్సమాద్ = కవులు, చరిత్రకారులు, చిత్ర
 
కారులు.
 
t