2023-08-17 09:21:10 by ambuda-bot
This page has not been fully proofread.
15
ము భారతమున కెందును దీసిపోవనిది ఆధునికులలో నింతకన్నఁ బెద్ద గ్రంథములు (పురా
ణములు) వ్రాసినవారు లేకపోలేదు. కాని వానికన్న నీగ్రంథమే పూజనీయమైనది.
మాతృదేశభక్తి . స్వాతంత్య్రరక్తి, సాహసౌదార్య ధైర్య కార్యోద్వృత్తి వీనిని బుటబుటయం
దును బద్యపద్యమఁదును బ్రకటించి యా యా రసములఁ జక్కఁగాఁ బోషించి యాంధులను
సంతతాఖండ మృదుమధుర మధుధారాకవిత్వ రసానుమోదకులగాఁ జేసిన మనకావ్య
కళానిధిగారి జన్మము ధన్యమైనది....
... వీరరస మొక్కఁడే యిందు గ్రహింపఁ
బడినది. అదియే మన కిప్పు డవసరమైనది. అది చచ్చుటచే మనమును జచ్చినట్లే యున్నా
ము. ఇక ముం దాలంకారికులు "ఏకోరసో వీరఏవ" యని నియమింతురుగాక.
శ్రుతి
గ్రంథమంతయు నిర్వచనమేయైనను కవిత యొక్క చోటనైనను కుంటువడక
కటువు జబ్బుయల్లిక పులిమిపుచ్చుటకై తెచ్చుకొనిన పాదపూరణములు. ఎందును గాన
రావు. బెందడి బిలుకులు లేక తీర్చి మలిచిన రాళ్ళతోఁ గట్టిన కవితాపుణ్యాలయ మిది. మం
చి సామెత లిముడ్పఁబడియున్నవి. ప్రతాపుని గుణము లనంతములుగా వర్ణింపఁబడినవి.
ఇట్టి యుత్కృష్టగ్రంధము సర్వాంధలోకమందు శాశ్వతముగ నాదరణీయమై వెలయుఁగా
తమని కోరుచున్నాము.
0_1_44 ఫసలీ.
"గోలకొండ పత్రిక."
ఈకవిగారు 1900 పద్యములుగల బ్రహ్మాండమైన చరిత్రమును రచించిరి. దేశచరి
త్రములలోనుండి యిదివర కెన్నడు నెవ్వరు నింత గ్రంథమును బద్యములుగు రచియించి
యుండలేదు. గసానుగుణవర్ణనములతోఁ బద్యములు నిర్దుష్టముగఁ జక్కని నడకతో నొప్పు
చున్నవి. పలువురు తలంచునట్లు వీరిని యతిప్రాసలేమియుఁ గష్టపెట్టలేదు. శంకరకవి చెప్పి
న ట్లిందుఁ దాముతామే యుచితస్థితి వచ్చి నిలిచి కష్టపెట్టునని భయపడు వారిని నవ్వు చున్నవి.
కవిగారి కవిత్వ శైలి కిప్పటి ప్రసిద్ధకవులు హర్షజలరాశిఁ దేలెదరు. సంస్కృతమునుండి
యా ధ్రీకరించుటకును ఇతర భాషలలోనుండి తీసి యాంధ్రగ్రంథ మార్గమునకుఁ దెచ్చుట
కును జాల భేద మున్నది. రెండవది మిగులఁ గష్టము. కవిగారి నింతవఱకుఁ బ్రస్తుతింతుము.
భావనామ సంర
"ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక."
శ్రావణ - భాద్రపదములు.
ఇతర వర్ణ నములలో నెంతయుఁ బ్రొద్దుపుచ్చక వీరకరుణములతోనే విశేషించి
గ్రంథము నింపిన యీ కవిగారిశక్తి విద్వత్కవుల మనస్సును హరింపఁ జాలియున్నది. గ్రంథ
మంతయు మృదుమధురపదభూయిష్ఠము. ధార ధారాళము. ద్రాక్షాపాకము. కృతి నిర్దుష్టము.