2023-08-17 09:21:10 by ambuda-bot

This page has not been fully proofread.

14
 
ఆనంద మందితి. ప్రతాపుని పాత్రముఁ జక్కగఁ బోషించితిరి. ఆనాయకుని
మును బ్రౌఢచర్యలు నమోఘముగ వర్ణించితిరి. కాలస్థితి ననుసరించి వలయు సో
యుఁ బెద్దల యెడ గౌరవము నద్భుతముగ వివరించితిరి. కులగురువులగువారికెల్ల నీతి
గలిగిన "భామాసాహి" శిష్యవాత్సల్యము త్యాగము వివరించునెడ నానంద బాష
కెంతయు నడ్డులేకపోయె. జోషీబాయి - పృధ్వీరాజు అబ్దూరహిమానుల ధీరోదా.
గుణసంపత్తియు సార్వభౌమునిముంగల జరపు సంభాషణమును క్షత్రియకులమ
కు వన్నె పెట్టుచున్నవి. అది యిది యననేల! గ్రంథమంతయు రసమున నుజ్జూఁతలు
న్నది. పిప్పి వెదకినను గానరాదు. కడుదీనదశఁ గూడ బిడికెడు మన్నెత్తి మేవాడ
మాతృభూమిని శిరసావహించి ప్రకటించిన దేశమాతృభక్తితత్పరత నిరుపమానముగ
 
పఁగలిగితిరి.
 
గా. రామేశ్వరరావు.
కావ్యములలో ప్రత్యేక లక్షణములతో శోభిల్లునవి అకుడు. ఏకావ్యమును
ను ఒక్క అచ్చులోనుండి తీసినకమ్మి. ఒక పోటోకు సకలు, కావ్యశిల్పమున ప్రతే
క్షణ్యమును గలిగినవి శ్రీతిరుపతి వెంకటకవుల గ్రంథములు. తరువాత అట్టి ప్రతే
కాశముతో వచ్చినది ఈ 'రాణాప్రతా పసింహచరిత్ర' యని చెప్పిన సాహసము కా
 
ఎంత ఛందోయాత్ర చేసినను భాషావాహిని భావవాహినితో సమగతిని ప
 
నదిగాని కుంటువడ లేదు. అలయలేదు. వెనుబడ లేదు.
 
ప్రతాపునివలెనే యీకవియు వీరవ్రతుఁడేమో యనిపించునట్లు ఎంతకాలన
యో అంతర్హితమైయున్న ప్రతాపవహ్ని ఒక్క మాకుగాఁ బైకుబికి వచ్చినదా ఆ
నడిచినది కావ్యము: ప్రతాపుని అతని ప్రతిస్పర్ధులనుగూడ సమదృష్టితోఁ గాపా
నది కవి మనీష. పిడి కెడు మట్టిని జేకొని మేవాడవీరులు మాతృభూమిని శిరసావహి
చిత్రించిన యీకవి చాతుర్యము వర్ణ నాతీతము.
 
18-8-34.
 
"కృష్ణాపత్రిక. "
 
బహుకాలమున కొక గొప్ప పురాణమును జూడఁ గలిగితిమి. ఈ పురాణ
మైన ఐతిహాసికము. ఈ గ్రంథము భారత-భాగవతాదుల సంతతిది. ఇఁక ముంద
పల్లెయందును భారత-భాగవతములవలె దీనిని గూడఁ బౌరాణికులు జనులకుఁ
పింపవలెను. తిక్క-న-పోతనలు నామము లెంతకాలము ఆంధ్రులందు స్మృతిపధము
నో యంతకాలము మన కవిశేఖరుని నామమును స్మరింపఁ బడుచుండుఁగాక.
 
1