2023-08-17 09:21:10 by ambuda-bot
This page has not been fully proofread.
13
ఈ గొప్పకావ్య మన్ని విధములఁ బ్రశంసనీయము. ఆంధ్రభాషాయోష కొక యనుత్తమ
భూషణంబై విలసిల్లు చున్నది. గ్రంథమంతయు నొకేస్థాయిగా రసవంతముగా వ్రాయుట
చాలఁగస్టము. కవిగా రతిచమత్కారముగా నిర్వహించి యున్నారు.
"విమకృ కాగ్రేస"""
నాగపూడి-కుప్పుస్వామయ్య బి.ఏ.
గీతా పారాయణమునకువలె నడుగడుగునకు ద్విగుణీభూతో త్సాహంబున ధారాళ
దా? మోపాకంబునఁ వెలసిన భవద పారస్వాతంత్ర్య వీర ప్రబంధముఁ బఠించి నాయనుభవిం
చిన యానందమునకు మేరయే లేదు. అనర్గళధారాశుద్ధి గలిగి యుపమా సందర్భములఁ
గాళిదాసుని దలపించుచు, నుభయభాషాప్రవేశ గాంభీర్యముఁ దెల్పుటకోయన సాంస్కృతి
కంబుల నటనటఁ బచరింపుచుఁ దెలుఁగునుడికారంపుఁ దీయందనంబులఁ దిక్కయజ్వ కుద్ది
యనిపించుచు లోక జ్ఞతం దెల్పు నుడుల నవల్ప బుగఁ గురియించుచు మీకాన్యరచన మ
పారప్రతిభా వైశద్యమును వెల్లడించింది. ఉ తమములగు జాతీయములు జానుదెనుఁగు ను
డికారములు చక్కనినానుడులు మనోహరాలంకారములు గుంపులు గుంపులై తమంత
వచ్చి దూఁకినట్లు గ్రంథమంతయు రససమాకీర్ణమై శ్లాఘనీయమై యున్నది. ఈ గ్రంథము
భారతమునకుఁ బై చేయి. ఈగ్రంథము వ్రాసి మీరు ధన్యులై యాంధ్రలోకము ధన్యతఁ
బడయఁ జేసితిగి. ఈగ్రంథముఁ గూర్చి యెంతదూరము ప్రశంసించినను కొఱఁతయే యగును.
యస్. విశ్వనాథశర్మ,
ఞ
లెక్చురర్, నైజాంకాలేజి,
ఉ కాంచితి నీదుపొ త్తమున ఖండపు టోపికతోడఁ! బూర్తిగా
మంచిది శుద్ధి! కూర్పు కడు శీ మంచిది! మంచిది శయ్య! పాకమ్ు
మంచిది! రీతియు మిగుల మంచిది నీకృతియందుఁ! గాన ని
న్మిచు కవీశ్వరుల్ ధర జ నింతురు నూటికిఁగోటి కొక్కరై
5-8-1935.
కాశీ-కృష్ణాచార్యులు,
శతావధాని.
వ
మీకావ్య మిప్పటి కబ్బపుంబలుకులమ్మకుఁ గులుకుందొడవు. చూచి పరమానం
దము ననుభవించితిని. జాతికి వార్తకుఁ గని. సహృదయహృదయముల రంజింపఁ జేయుచున్న
ది. మొగల్ చక్రవర్తులఁ దబ్బిబ్బుపఱచిన ప్రతాపసింహుని చరిత్రమును వర్ణించుటకు మిము
వంటి కవిసింహులే సమర్థులు. మీ రచన నవకవుల కాదర్శకమై ముద్దులొలుకు చున్నది.
ఉభయభాషాప్రవీణ జి. జాషువా.