2023-08-17 09:21:09 by ambuda-bot
This page has not been fully proofread.
11
గ్రంథము మొదటినుండి తుదివఱకు 1800 పద్యము లొక్కఁడే లిరికుగా (Lyric)
వ్రాసిన మీ యపూర్వము నలౌకికము నగు నా వేశము నెట్లు ప్రశంసింపవలెనో యేర్పడకు
న్నది. మన పూర్వకవులేయైన మానసింహు నెంత యధమునిగా మార్చియుందురో! అతని
యుదా
త్తత, యాద్ధ్యత్యము, శౌర్యము కన్నులఁ గట్టినట్లు చిత్రించిన మీరు " Poet is
the noblest specimen of his Age అనిన కార్లైలుగారి పలుకు సత్యము గావించి
తిరి. ఏండ్ల పర్యంతము లోపలనే కుములుచుండి హఠాత్తుగ నగ్ని పర్వతమునుండి పొంగి
నిరాఘాటధాటితోఁ బ్రవహించు "లావా"వలెనున్న మీకావ్య మాంధ్రదేశమునఁ బ్రసరించి
హృదయముల నుడికింపఁ గలదు.
తెనుఁగున గణింపఁదగిన గ్రంథములఁ గూడ "రహి-మహి" జాబితానుండి యన్ని
పదము లవిచ్ఛిన్నముగా స్వీకరింపఁ బడినవి. అట్టి లోప మొక్కఁడును లేక విమర్శకుల
యెదురఁ దలయెత్తి చరింప మీ రవకాశము గలిగించితిరి. మూ లేతిహాసమునఁ బదునాలుగు
పేజీలున్న యితివృత్తము గ్రహించి మూలాతిక్రమణము చేయక వీరకరుణముల రెంటినే గై
కొని జీవరస మొలికించి పాఠకునకుఁ బరమాణువంత వినుగుకూడఁ దోఁపకుండునట్లు
రచించిన మీ యద్భుతశక్తి కొనియాడఁ దగియున్నది.
ప్రొద్దుటూరు.
17_12_35.
వి. ఉమామహేశ్వరుఁడు, బి. ఏ.
గీ॥ "తెలిసె! తెలిసె! నిప్పుడు తేట తెల్లమయ్యె' నేలరాడోఁ మా యన్నయ్య యిల్లు గదలి
యేలపాల్గొనఁడో ప్రజా ! హితములైన పనులయం"దని నామనం । బునఁ దపింతు!
నేలుచుఁ డెఁ!
నా తపసు పండె! హేతు వీ నాఁడు తెలిసె' నే ననుకొను రీతిగ గుడిలోన దేవుఁ
డున్నటుల మిన్న కింటఁ గూర్చుండ లేదు! మేలు మేలు! చితోడ్డడు
దివిరి స్వాతంత్ర్యరక్షణ
ప్ర్రబల శత్రు వక్బరు ఢిల్లీ
ధైర్యలక్ష్మితోడ కొలంది
శత్రువీరుల గుండియల్
దీక్షతోడ దుర్నిరీక్ష తేజమున శత్రువు నెదిర్చి
పొదుపాయె యే త్రివచ్చిన తొణకక కత్తి గట్టి
దండుతోడ లావు మెఱసి యసంఖ్య బలంబుగలుగు
జలదరింపఁ జైతకాశ్వము వైరి వ క్షములపైన
గొరిజ మోవఁగ దుముకించి యురవడించి యొర దిగిచి కత్తి కుత్తుకల్ నరికి నరికి
నెత్తురు వసంతమాడి లో కోత్తరముగ హాల్డిఘాటాదిగా సమరాంగణముల
నిలిచి వీర విహారము సలిపి మేనఁ దొరగు రక్తముల్ జడివాన గుఱిసి రాజ
పుత్ర కాయము లొగి గాయ ములుగ మాఱఁ జెట్టునీడ సౌధము గడ్డి-రొ ట్టెతిండి