2023-08-17 09:21:09 by ambuda-bot
This page has not been fully proofread.
10
నీదు
సహజధారకుఁ బొసఁగెఁ బ్రసాదగుణము: భవ్యన వ్యానుకూప దాంపత్య సరణి.
నుఱుఁగుఁదరగలఁ బొర్లెత్తితొరఁగు గాంగనిర్ఘరము గెల్వ సఱచు బందెము
భావ వీచీ సమాలోల వాకవంతి! ప్రస్తుతి కతిక్రమించె ధారాప్రసక్తి !
వీరరస మేకధారగా వెడలఁగ్రాము "హోల్డిఘాట్" ముస్నుగా భీకరాహవ ప్ర
కరణములు విన్నఁ జదివిన నరుని గుండె: నడికడలి నుప్పెనక్ సుడి వడ్డెడు పడవ
వడువు నొడి-దుడుకులఁబడి యడలవలయు.
ఆలు పిల్లలతోఁ బ్రతా , పావనీశుఁ డడవులం బడ్డ యిడుమలఁ దడవు నపుడు
కంటఁ దడిపెట్టవలె నెట్టి కటికయైన: ముదముఁ దెల్పితి నిటు మనఃపూర్వకముగ.
మున్నంగి - లక్ష్మీనర సింహశర్మ.
ఏలూరు.
సీ॥ ఈకాలమునఁ గవు । లింతయుద్రంథమ్ము పూని రచించుటం తైన గొప్ప!
ఇంత గ్రంథములోన 4 నెచటనైన రసంబు చిప్పిలుచుండుట
కన్నీరు పులకలు Xమ్మనై కరుణమ్ము వీరరసము వెళ్లి
జీవకళల్ గల్గి యీ వీర చరితమ్ము సరిగ భారతమును జ్ఞప్తి ఁదెచ్చు!
*
గీ॥ నవ్య భారత సృష్టి రాణాప్రతాప! భావపుష్టి పనౌచితి పద్యగతియు
గొప్ప గొప్ప!
విరిసె నౌర!
దివ్యముగఁ దోఁపఁ గృతిదిద్ది తీర్చినాఁడు రాజశేఖరకవి! కవి శ్రీ రాజమౌళి
సీ! పంచపాండవులొక్క ప్రభువయి రాణాప్రతాపసింహుుడు ప్రత్యక్షమయ్యె!
ఢిల్లీశ్వరుని గూడి శ్రీ యల్లరాధేయు వైఖరి మానసింహుండు । గానఁబడియెఁ!
దక్కుయోధులు రెండు దిక్కుల గుణకర్మ యోజనల్ భారతయోధులట్ల
యుద్ధముల్ భారత యుద్ధంబులట్ల, "రెండవ భారతం" రాణాప్రతాప!
గీ॥ ధర్మమర్మములను వీరకర్మములను జక్కఁగృతి గూర్చి తిక్కన సాటిచెప్ప
నొప్పుననఁగ నాంధ్రావళి కుపకరించె రాజ శేఖరకవి! కవి రాజమౌళి!
పొద్దుటూరు.
17-12-33
కవిరత్న, కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి.
రాణాప్రతాపసింహచరిత్ర ప్రత్యేక వై లక్షణ్యముగల యొక యద్వితీయకావ్యము.
భారతము_ భాగవతము విడిచినఁ బలుమాఱు చదువఁదగ్గ గ్రంథములు లేక యాంధ్ర
విద్యార్థుల ముగలార్చు చుంటిమి. మీ రా కొఱఁతఁ దీర్చితిరి.