This page has not been fully proofread.

69
 
సంప్రదాయసిద్ధాధ్యయనము సఫలము
 
వేదము శిష్టాచారసంపన్నుఁడగు గురువుకొద్ద
నభ్యసింపఁబడినదై నిశ్రేయసాధిగమ హేతువగుచున్నది.
శ్లో! సుతీర్థాదాగతం వ్యక్తం స్వామ్నాయ్యం సువ్యవస్థితమ్ ।
సుర్వరేణ, సువక్షేణ ప్రయుక్తం బ్రహ్మ రాజతే ॥ 51
అర్థ: సుతీర్ణాదితి సద్గురువువలన (శిష్టాచార
సంపన్నుఁడైన గురువునుండియని యర్థము.); ఆగతమ్ - వచ్చి
నదియు (అనగా నభ్యసింపఁబడినదని భావము}; వ్య క్తమ్
స్పష్టముగ నుచ్చరింపఁబడినదై; స్వామ్నాయ్యమ్ - స్వశాఖ
యమై; (సంప్రదాయానుసారమభ్యసింపబడినట్టియు); సువ్యవ
స్థితమ్ - సుశీక్షితమై (స్వరోచ్చారణ హ సప్రక్షేపాడి విష
యములందని భావము); సుస్వరేణ - ఆయామాత్రా కాలము
లనతికమింపక నుచ్చరింపఁబడినయుదాత్తాది స్వరముతో;
సువ క్షేణ - త త్తదుచ్చారణస్థానములచే;
ఉచ్చరింపఁబడిన
 
ప్రయు క్త్రమ్
 
బ్రహ్మ - వేదము; రాజతే - శోభించును.
 
వ్యా: శిష్టాచార సంపన్నుఁడగు గురువునొద్ద సంప
దాయసిద్ధముగ నభ్యసింపఁబడిన వేదము, సూచ్చారితమగుట
పా పి హేతువగుచున్నదని భావము.
చే, నిశ్శేయస ప్రాప్తి