This page has not been fully proofread.

68
 
తి నందినది.
 
the universe is science) ఇట్టి వైజ్ఞానిక పరిశీలనము,
నైజ్ఞానిక ధృక్పథములతోడి సిద్ధాన్త ములఁ బ్రతిపాదించుటచే
పాణినీయ వ్యాకరణము జగద్విఖ్యాతి
సంప్రదాయవిరుద్ధాధ్యయనము నిష్ఫలము
 
అవి: వేదాధ్యయనము, శిష్టాచారసంపర్నుఁడును,
వాఁడునునగు నాచార్యునికడనే
స్వరపరిజ్ఞానముఁ దెలిసిన
వేదాధ్యయనము నిష్ఫలమని
 
మింపవలెను.
 
లేనిచో నా
 
సూచించుచున్నాడు :
 
శ్లో॥ కుతీర్థాదాగతం దగ్ధమైపవర్ణం చ భక్షితమ్ ।
నతస్య పాఠేమో.2 స్త్రీ పాపా హేరిన కిల్బిషాత్ 150.
 
అర్థ: కతీర్థాత్ - ఆచార, సంప్రదాయవిహీనుఁడగు
గుళువుకుండి; ఆగతమ్ - వచ్చిన (అభ్యసింపఁబడిన వేదము);
దగ్ధమ్ - దహింపబడినదై (రసవిహీనమై); అపవర్ణమ్ - క్లిష్టా
జ్ఞానగతికల్గినదై (సాగదీయబడిన లేదా యవస్వరయుక్త
మై ·దియు); భక్షితమ్ - భక్షింపబడినదియు (కొన్నిపదములు
స్వరములు మ్రింగి వేయబడినదియు) అగు యే వేదా
భ్యాసము కలదో, తస్యపాఠే - దానియొక్క పాఠమునందు;
పాపా హేరివ … దుష్టస్పర్పమునుం.శివ లే; కిల్బిషాత్
నుండి; మోక్షః - మోక్ష ప్రాప్తి (అధ్యేతకు) నాస్తి - ఉండ
 
లేదా
 
-
 
పాపము
 
దని భావము.