This page has not been fully proofread.

67
 
-
 
శ్రీమాత్రమ్ - మూఁడుమాత్రల పరిమాణములో; రౌతి -
కేకారవమాచరించును. నకులస్తు- ముంగిస అయి తే; అర్థ
'
మాత్రకమ్ - అల్పమగు నర్థమాత్రాపరిమాణ కాలములో
 
' నరచును.
 
నకులమునుండియు
 
వ్యా: ఇచ్చట 'వద తే' - యని యాత్మనే పదప్రయో
గము ఛాన్దసముగా నెఱుఁగునది. 'వద తే' యనుదుచ్చా
రయితకొరకని యర్థమును వివక్షించినట్లగుపడును. గాన
నుచ్చారయిత, మాత్రికస్వరమును పాలపిట్టనుండియు, ద్విమా
త్రికస్వరమును కాకమునుండియు, త్రైమాత్రిక స్వరమును
నెమలినుండియు వర్థమాత్రిక స్వరమును
గ్రహింపవలెనను నముగత మగు చున్నది ది. ఈ పద్ధతినాచా
ర్యుఁడు దాస్వయముగా ననుసరించెను.
"ఊకాలో ఝ స్వదీర్ఘ ప్లుతః" (1-1-27) యని సూత్రీక
రించెను. 'ప్రథమాతిక్రమణే కారణా భావాత్' అను న్యాయ
ముననుసరించి* "ఆకాలో 2ఝస్వదీర్ఘపుతః'' యని సూత్రీక
రింప వలసియుండగా ప్రాతః కాలీనమగు "కొకో (2) కో(8) ..."
అను కుక్కుట స్వరానుసారముగా హ్రస్వదీర్ఘపుతస్వర యుక్త
ముగా నూకాలమునే వచియించెను. ప్రకృతి నవగతము
గావించుకొ కుటయే గదా విజ్ఞానము! (Understanding
 
కావుననే యాతడు
 
వర్ణనమామ్నాయమున మొదటివర్ణము అకారము దానిని విడిచి ఉ
కారమున గ్రహించుటలో నొక విశేషమున్నదని భావము.