This page has not been fully proofread.

65
 
హస్త స్వ ర క్రమ ము
 
అవ: వర్ణోచ్చారణ కాలమునందు హస్తప్రక్షేపణ
ధులఁ దెలుపుచున్నాఁడు. ఈ విధమైన హస్తవిన్యాసములీ
వాటికిని వ్యవహారమునందున్నవి.)
 
శో! అనుదాత్తో హృది జ్ఞేయో మూర్ధ్న్యుదాత్త
 

 
ఉదాహృతః ।
స్వరితః కర్ణ మూలీయః సర్వాస్యే ప్రచయః స్మృతః
 
H
 
48
 
అర్థ: హృది హృదయప్రదేశమునందు (చేతి
నుంచి); అనుదా త్తః
అనుదా త్తః - అనుదాత్తస్వరము (పలుకఁబడవలసి
నదిగా); జ్ఞేయః - తెలియదగినది; మూర్థ్నీ - శిరఃప్రదేశమున
కరమునుంచి; ఉదా త్తః - ఉదా తస్వరము; ఉదాహృతః
(ఉచ్చారణకై) యుదాహరింపఁ బడినది; స్వరితః - స్వరిత
కర్ల మూలము (చెవి
(చెవి మొదట)
స్వరము; కర్ణ మూలీయః - కర్ణ మూ
 
చేతి
 

 
ణ"
 
-
 
నుంచి యుచ్చరింపఁదగినది; సర్వాస్యే - ముఖప్ర దేశ మునం
దంతట చేయినుంచి; ప్రచయః - ప్రచయస్వరము;* స్మృతః-
The 'Prachaya' - only the transition between
a preceding 'Swarita' and the pause or a
following 'Anudatta'.
 
-
 
Hymns from Regveda.
(Peterson - Appendix III page LXXI.) P.T.O.)
 
1