This page has not been fully proofread.

46
 
శ్లో॥ అగ్నిరిత్యన్తోదాత్తం సోమ ఇత్యా దాత్రమ్ ।
రం ప ఇత్యముదాత్త 'వీర్ య్యం,
ప్రత్యుదాత్తం ఏ
నీచ స్వరితమ్ ।
 
హనిషాంమన్యోదాత్తం స్వరితి స్వరితమ్ ।
బృహస్పతిరితి, ద్యుదాత్త లుక్ట్రాబృహస్పతీ ఇతి
త్ర్యు దా తమ్ । 47
దీనికిఁగూడ ప్రతిపదార్థ మవిసరము లేదు,
తొమ్మిది
 
వ్యా:
ఉదాహరణపాదము నందలి
 
- 64
 
పదములు యథాక్రమ
 
7
 
ముగ నవవిధ శయ్యాప్రకారములఁ దెలియఁ జేయు చున్నవని
శ్లోకద్వయము చెప్పుచున్నది. 1) 'అగ్నిః' యనునదనో
దాత్త మునకు దాహరణమనియు; 2) 'సోమః' యనున
మున దాద్యు
దాత్త మునకు దాహరణమనియు; 3) 'ప' యనున దుదాతో
దాహరణ మనియు; 4) 'వ' యనుస దనుదాతో దాహరణ
మనియు; 5) 'వీర్ య్యమ్' అనునది నీచ స్వరితమునకు దాహార
ణమనియు 6) 'హవిషామ్' అనుది మధ్యోదాత్తమునకుదా
హరణమనియు; 7) స్వః' యనునది స్వరితమునకు దాహరణ
 
మనియు; 8) 'బృహస్పతి' యనునది ద్యుదాత్తో దాహరణ
మనియు; 9) 'ఇన్ద్ర బృహస్పతీ' యనునది తుదాతో
హరణమనియు భావము.
 

 
యుదాహరణ విన్యాసము గావించుటలో నాచార్యుని ప్రతిభ
ఈ విధముగా ఛన్దోబద్ధముగా మముఁ దప్పక
యెంతయుఁ బ్రశంసనీయమై యున్నది.