This page has not been fully proofread.

59
 
వజ్ఞముల యధ్యయనావశ్యకత వ్యక్తమగుచున్నది.
 
'ముఖ మివ మ
 
ముఖ్యమ్' అనగా ముఖమువ లె ప్రధానమగు
శర్వాశాస్త్రమును, (వ్యాకరణమును), మఱియు ప్రకృతంబగు
స్త్రమును, చివర పేర్కొనుటలో
పేర్కొనుటలో నాచార్యుని
యవికతనత్వము, నిరాడంబరత, శాస్త్రా నరముల యెడ
గౌరవము వ్య క్తమగుచున్నవి.
 
ఇచట చర్చనీయాంశ మొండు గలదు. "యద్యత్సావ
యవం త త్తదనిత్యమ్", అనగా నవయవములుగల ప్రతివస్తువు
ను నశించునను సామాన్యవ్యాప్తి ననుసరించి వడఙ్గయుక్త
-
మగుటఁ జేసి వేదముగూడ సనిత్యమే యగునని కొందఱు
పూర్వపక్షము గావించిరి,
 
Lo
 
కాని యదంత సముచితముగా
 

 
మస్త్ర
 
చూపట్టదు. `పై శ్లోకమున వేదమునకు మూర్తిత్వము కల్పించ
బడినవని కొందరి సిద్ధాన్తము. అట్లుగాక మఱికొందరు
ద్రష్టలగు పాణిన్యాది. మహర్షులు నిత్యతత్త్వములను దర్శించి
రచ్ఛాస్త్రములను వెల్లయించిర నియు, నిత్యతత్త్వవతి
 

 
పాదక-ములగుటఁ జేసి యవియును
 
నిత్యము లే " యనియు
 
అయినచో నాపక్షమున ననగా
 
సిద్ధాన్తీ కరించిరి.
భూతములగు శాస్త్రాదులకు నిత్యత్వము నంగీకరించిన పక్షమున
నుక్తవ్యాప్తి ననుసరించి వాని కఙ్గత్వమెట్లు సాధ్యమగునని
మురల పూర్వపడముపస్థితమగును. "ధానికి సమాధానముగా
కత్వమిచట నుపలక్షణముగాఁ జెప్పుకొనవలెను. ఈవిషయ