This page has not been fully proofread.


అభ్యన్త రప్రయత్నములు
 
న్పృష్టము '
 
ఈషత్ స్పృష్టము —
 
సంవృతము
 
వివృతము
 
56
 
ప్రయత్నము
 

 
బాహ్య,ప్రయత్నములు
 
6. అఘోషము
 
7. అల్పప్రాణము
 
- 8. మహాప్రాణము
 

 
1.
 
వివారము
 
2. సంవాదము
 
3. శ్వాసము
 
4. వాదము
 
- 5. ఘోషము
 
-
 
9. ఉదాత్తము
 
10, అనుదాత్త ము
 
11. స్వరితము.
 
సిద్ధాన్తి కౌముదీకర్త తెల్పిన యీ విభాగముకడు వై జ్ఞానిక
 
ముగ, విశదముగా నున్నది.
 
స్వీయశాస్త్రప్రశంస
 
అవ: వర్ణోచ్చారణవిధులఁ దెలిపిన యనన్దరమా
 
చార్యుఁడు 'ప్రయోజన మనుద్దిశ్య న మనో2పి ప్రవర్తతే