This page has not been fully proofread.

55
 
ఉ కశోకమున 'యణః జశః' అనుటకుఁ,
 
వ్యా:
 
బదులు, 'యణశ్చైవ' అను పాఠా నరము కానవచ్చుచున్నది
ఈపాఠము శేఖరకారునకు సమ్మతమైనట్లు ప్రదీపవ్యాఖ్యాన
ము చెప్పుచున్నది. పై విభాగము ననుసరించి యనునాసికో
చ్చారణము బాహ్యప్రయత్నముగాఁ జూపట్టుచున్నది. సిద్ధాన్త
కౌముదిలో చూపబడినంత వివరముగా నిందు బాహ్య ప్రయ
మందలి ఏకాదశీ విభాగములు చూపఁబడ లేదు. భట్టోజీ
దీక్షితులీప్రణాళికను విస్తరించినాఁడని చెప్పవచ్చును. పరికింప
గా ప్రయత్న విభాగ విరీతిని గోచరించును.
 
అభ్యన్త ర ప్రయత్నములు
 
1
అస్పృష్టము స్పృష్టము
(వివృతము)
 
ప్రయత్నము
 

 
బాహ్యప్రయత్నములు
 
1
 
1
 
ఈషత్ అర్ధస్పృష్టము
స్పృష్టము
 
1
 
1
 
అను నిరమ నాద
నాసిక, వాసిక..
 
ఈష
 
నాద,
 
శ్వాన
 

 
ఈష
 
చ్చ్వాన
 
ములు
 
సిద్ధాన్త కౌముద్యనుసారముగ ప్రయత్నవిభాగ మునిట్లు చూప
వచ్చును.