This page has not been fully proofread.

54
 
మూలము నుచ్చరింపఁబడు వర్ణములను ప్రస్తావించు
 
చున్నాఁడు,
 
శ్లో! మోఒనునాసికా నహశా నాదినో హఝషః
 
స్మృతాః ।
 
ఈషన్నాదా యణజశః శ్వాసినస్తు ఖఫాదయః ! 39
 
ఈషచ్ఛ్వాసాంశ్చరో విద్యాత్
 

 
F
 
?
 
ఇమ్ ప్రత్యాహారాన్తర్గతములగు i
 
అర్థ: ఞమః
వర్గపశ్చిమాక్షరములు (ఙ, ఞ, ణ, న, మఅనునవి), అనునాసి
కాః = నోటితోను, ముక్కుతోనుగూడ నుచ్చరింపఁబడునవి.
(అనగా నాయా స్థానములతో పాటుగా ముకుతో పలుకఁబడు
సవి యని యర్థము) హౌశా - హకార రేఫములు న - అను
నాసికములు కావు, హ, ఝషాః = హకార_ఝ కార–ష కార
ములు, నాదినః - నాదాఖ్యప్రయత్నము కలవి. (నాదమనగా
ఘోషప్రయత్నమునకుపలక్షణము). యణః - యణ్లు (య
వ,ర,ల,లు), జశః - జశ్ ప్రత్యాహారాన ర్గతవర్ణములు (జ)
బ,గ,డ,ద అనునవి); ఈషన్నాదాః - కొలదిగా నాదప్రయత్నము
కలవి, ఖఫాదయః-ఖ,ఫ మొదలగు వర్గీయ ద్వితీయాక్షరములు,
శ్వాసిసః - శ్వాసాఖ్య ప్రయత్న ముకలవిగను, చరః - 'చర్'
లు మరియు శ,ష,స, వర్ణములను), ఈ పచ్ఛ్వాసాన్ - కొలది
ప్రత్యాహారా నగ్గితవర్ణ ములు, (అనగా - వర్గప్రథమాక్షరము ।
శ్వాసప్రయత్నముక లవిగను, విద్యాత్ - తెలిసికొనవలెను.