This page has not been fully proofread.

కో! ఆచ్కోస్పృష్టాః యణస్వీషన్నేమస్పృష్టాః శల
 
స్మృతాః
 
53
 
-
 
శేషాః స్పృష్టా హలః ప్రోక్తా నిబోధ
ని ఢాను.
 
ప్రదానతః
 
138
 
అర్ధ అచః -అజ్వర్ణములు, అస్పృష్టాః - స్పర్శ
ములుకానివి, (అనగా వివృతత్వము కలవని భావము), యణ
సు . యణ్ ప్రత్యాహారవర్ణములు (య,వ,ర,లలై తే), ఈ
కొలది స్పర్శప్రయత్నము కలవి. శలః శల్రత్యా
హారవర్ణ ములు (శ,ష, స, హలు), నేమస్పృష్టాః -సగము స్పర్శ
 
షత్
 

 
హలః
 
8 - చెప్పబఁడినవి. శేషః - మిగిలిన,
హల్ ప్రత్యాహారవర్ణ ములు, అనుప్రదానతః
బాహ్య ప్రయత్న ములననుసరించి, స్పృష్టాః - స్పర్శప్రయత్న
ము కలవిగా; ప్రోక్తాః - చెప్పఁబడినవి.
 
ప్రయత్నముకలవని; స్మృతాః - చెప్పబఁడినవి ము
 
7
 

 
వ్యా: అచ్చులు, కేవల వివార ప్రయత్నముకలవని
యు, 'యణ్'లు కొలది స్పర్శప్రయత్నము, కొలదీ వివృత
ప్రయత్నము కలవనియు. 'శర్'లు సగభాగము స్పర్శప్రయ
త్నము, మిగిలిన సగ భాగము (యణ్ లకన్న నెక్కువగా) వివృత
ప్రయత్నము కలవి గను చెప్పఁబడినవి. ఇవిగాక మిగిలిన
హల్లులు బాహ్యప్రయత్నము ననుసరించి స్పర్శప్రయత్నము
కలపిని భావము.
 
అవ: కాఁగా ప్రకరణము ననుసరించి బాహ్యప్ర