This page has not been fully proofread.

అర్థ
తృతీయమ్ - మూడవదైన; సవనమ్ - సా
యంసవనమస్త్రమును తారమ్ - ఉచ్చైస్వరముతో; మ.
హం
సలయొక్కయు, కోయిలల యొక్క యు, స్వరములతో కూడి;;
యూర హంసాన్య భృతస్వరాణాం నెమళ్ళయొక్కయు,
నాదేన - స్వరముతో; పఠేత్ - చదువవలెను; తచ్చ ఆ
నాదము లేక యుచ్చారణమురుః సదా
గతమ్ తలనుండి ప్రయోగింపఁబడినదిగా;
 
ఎల్లప్పుడును; శిరో
వి
విద్యాత్:
 

 
52
 
-తెలిసికొనవలెను.
 
-
 
వ్యా: అనగా ప్రాత కాలమున హృదయస్థానిక
మగు శార్దూల X ర్జనమునుఁబోలిని స్వరముతోను; మధ్యాహ్న
మున చక్రవాక కూజితసమానమగుకంఠగతః స్వరముతోను;
యిట్లే సాయంకాలమున, మయూర హంస_పిక స్వ రాను
కారియగు శిరఃస్థస్వరముతోను; వర్ణ ములనుచ్చరింపవ లేనిని
 
-
 
3
 
భావము.
 
-
 
3
 
(
 
ప్రయత్న నిర్ణయము
 
అవ: వర్ణోచ్చారణస్థానములను, స్వరములను నిర్మ
యించిన పిదప: ప్రకరణానుసారముగా వాని ప్రయత్నములఁ
 
గూడ నిర్ణయి యింప నుపక్రమించి, తొలుత శ్రమముననుసరించి
కుడా ప్రయత్నముల వివరించుచున్నాఁడు: