This page has not been fully proofread.

48
 
పాఠకగుణములు
 
34
 
అవ: పాఠధములను దెలిపిన
పాఠకగుణములఁ గూర్చి ప్రస్తావించు చున్నాడు.
శ్లోః మాధుర్య మక్షరవ్య క్తిః పదచ్ఛేదస్తు సుస్వర ః ।
ధైర్యం లయసమర్థం చ షడే తే పాఠ కాగుణాః ।
అర్థ: మాధుర్యమ్ - శ్రవణ మధురముగాఁ జదువు
ట; అక్షరవ్య క్తి ః - వర్ణ ములను సుస్పష్టముగా నుచ్చరించుట;
పదచ్ఛేదః -
దః - పదములఁ విడమరచి చదువుట; సుస్వరః
శోభనమగు శ్రవః పేయమగు స్వరమును
ధైర్యమ్ - (సభామధ్యమున) నిర్భయముగాచదువుట; లయ
సమర్దంచ - స్వరానుగుణోచ్చారణము (అనగా శ్రవణవేయ
మగు విరామమునిచ్చుట యని భావము ) (అను) ఏ తే - యీ;
షట్ → ఆరున్దు; పాఠ కాఃగుణాః పాఠక గుణములు.
 
కలిగియుండుట;
 
నా
 
-
 
నాచార్యుఁడుపబోధించుచున్నాఁడు:
 
ఉచ్చారణదోషములు
 
అవ: ఈ విధముగ పాఠకగుణవర్ణ నాన న్తరము
మలి దోషములను రెండు శ్లోకములలో
 
యనఁతరము
 
శత భీతిమదృష్ట మవ్యక మెనునాసికమ్ ।
కాకస్వరం శిరసిగం తథా స్థాన వివర్జితమ్ ॥
 
C
 
35