This page has not been fully proofread.

47
 
వ్యా: అర్థము స్పష్టము, కాఁగా లిఖితపాఠకుఁడధమ
ఁగును సందియమి మనకుదయింపవచ్చును.
 
ముఖ్యముగా నాటి వేదశాస్త్రాభ్యాససంప్రదాయముననుస
రించి చెప్పిన మాట యిది. స్వర ప్రధానమగు వేదము గురు
ముఖతః అభ్యసింపవలసినదిగాని, పుస్తక మూలమున సభ్య
సించునది కాదు. అందొక్క స్వరము గూఁడ దుష్టముగా
నుచ్చరింపఁబడరాదు. దానివలన నర్థభేదముదయించుటయే
కాక నది ప్రయోక్త పాలిట మృత్యువగును. (చూళ్లో152)
మఱియు శాస్త్రాదిక ముగూడ నాడు గురుముఖతః -అభ్యసించి
తెలియనివన్నియు చింతన పాఠముల
పాఠములద్వారా బుద్ధియందు స్థిర
9
పరచుకొను సంప్రదాయముండెడిది. అర్థాదులను, వ్యాఖ్యావిష
యములను మ స్తిష్క ముననే తప్పలిఖితరూపమున 'పుస్తకము
లందు పొందుపరచుట నాటి యాచారము కానేకాదు. పైగా
నట్టిపాఠకుని పాఠకాధమునిగా గణించెడివారు. ఈ సంప్ర
దాయసూచకములగు శ్లోకములు మనకు సుభాషి తాదులందు
కనిపించును.*
 
పుస్తకస్థాచయా విద్యా పఠహస్తే చ యద్ధనమ్ ।
కార్యకాలే నమాయాతే వ సా విద్యా న తద్దనమ్
పుస్తకములందు పొందుపరు పఁబడిన విద్య, యితరులవద్దనుంచిన ధన
ను అక్కడకు రావని భావము. ఈ విధముగ నాకాలమున లిఖితము
పాఠకత్వము దోషముగానెన్నబడుచుండెడిది.