We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

46
 
పాఠకలక్షణము
 
అవి: స్వరయుక్తముగా యథావిధిగా వర్ణముల
నుచ్చరించినప్పటికీ నవి స్పష్టముగా శ్రావ్యముగా నున్నప్పుడే
పాఠకుని శ్రోతలు నుతింతురు. అట్టివాఁడు మంచి పాఠకుఁడుగా
నెంచఁ బడుచున్నాడు. ఎవఁడు పాఠసమయమున నహం కార
పూరితుఁ డె లేదా యపస్వరముతో శ్రోతలకు విసుగుజనించు
విధమున కఠించునో యట్టివాఁడు పాఠకాధముఁడుగా నెంచ
బడుచున్నాఁడు. అట్టి పాఠకాధమలక్షణముల నాచార్యుఁడిట్లు
ప్రస్తావించుచున్నాఁడు:
 
శ్లో। గీతీ శీఘీ శిరఃకమ్పి తథా లిఖితపాఠకః ।
అనర్థజ్ఞో ఒల్పకంఠశ్చ షడే తే పాఠ కాధమాః
 
U
 
33
 
_
 
అర్థ: గీతీ పాడుచున్నట్లు (కూనిరాగములు తీ
యుచూ) చదువువాఁడును; శీఘ్ర -అతిత్వరితముగా (శ్రోతల
కర్థముచేసికొనుటకు వ్యవధినీయక) చదువువాఁడును; శిరః
కమ్పీ తలను వణికించుచూ చదువువాఁడును, తథా-అట్లే;
లిఖితపాఠకః - వ్రాసికొన్న దానినిచదువువాడును; అనర్గ జ్ఞః -
అర్థముఁ దెలియనివాఁడును; అల్పకంఠ - అవ్యక్తముగా
హీనస్వరముతోఁ జదువువాఁడును; (అను) ఏతేషట్ వీర
 
P ఞ
 
లా ఱుగురును; పాఠ కాధమాః - అధమపాఠకులు,