This page has not been fully proofread.

నా
 
తో ఏవం వర్ణాః ప్రయోక్తవ్యా నా వ్యక్తా న చ పీడితాః ।
సమ్యగ్వర్ణప్రయోగేణ బ్రహ్మలో కే మహీయతే 1 32
ఈవిధముగా (అనగా పై ఁజెప్పినట్లు
 
ఏవమ్ - ఈవిధముగా
 
అర్థ:
 
45
 
గా); ణ
వరాః
 
వర్ణ ములు; నా వ్యక్తాః
 

 
అవ్యక్తములు
 
గాకుండునట్లును (స్ఫుటముగానని భావము.); న చ పీడితాః
ఎక్కువగా నొక్కి పలుకఁబడకుండునట్లును;
 
ప్రయోక్తవ్యాః-
-
 
లెస్సగా; వర్ణ
 
ప్రయోగింపఁబడవలెను; (ఇట్లు) సమ్యక్
ప్రయోగేణ - వర్ణములఁ బ్రయోగించుటచే (ఉచ్చరించుట ఛే)
బ్రహ్మలో కే: - బ్రహ్మలోక మునందు, మహీయతే పూజిం
 
-
 
పబడును.
 
ఈయంశ మే
 
యాజ్ఞ వల్క్యశిత్, గ్రంథమున
"మధురం చాపి నా౭వ్య క్తం సువ్యక్తం న చ పీడితమ్" —అని
 
చెప్పఁబడినది.
 
వ్యా:
 
ధ.
 
సమ్యగ్వర్ణ ప్రయోగముచే బ్రహ్మపదపాప్తి యెట్లు
సిద్ధించునను సందియమిచట తగ్గదు. ఏలన "ఏకశ్శబ్దస్సమ్యగ్
జ్ఞాతః సుష్ఠు ప్రయుక్తః స్వరే లోకే చ కామధుగ్భవతి"
*యను స్మృతివాక్య మీ యుక్తిని సమర్థించుచున్నదని
భాష్య కారులుగూడ వచించియున్నారు. ఈ విధముగా సుశ బ
ప్రయోగము ని శ్రేయసాధిగమసాధకమగుచున్నది.
 
(శబ్రస్వరూపమునుఁ జక్కగా నెఱిఁగి తగిన యర్ధమున సుందరముగఁ
బ్రయోగించినచో నీలోకమునందును పరలోకమునందును' 'శ్రేయము
కలుగును).
 
d