This page has not been fully proofread.

40
 
శ్లో॥ రణవర్ణం ప్రయుక్త రన్నోగ సేత్పూర్వమష్రమ్ ।
దీర్ఘ స్వరం ప్రయుజ్ఞ యాత్పశ్చాన్నాసిక్యమాచరేత్ 127
 

 
అర్థః
 
పూర్వమక్షరమ్
 
పూర్వవర్ణ మును;
 
నోగ్రనేత్ - మ్రింగివేయకూడదు (అట్లు) రణవర్ణమ్ -
రణవర్ణమును; ప్రయుక్త రన్ - ప్రయోగింపవలెను; (అ త్తఱి)
దీర్ఘస్వరమ్ దీర్ఘాచ్చును; ప్రయుక్త యాత్- ప్రయోగిం
పశ్చాత్ - పిమ్మట; (ఆదీర్ఘాచ్చుపై) నాసిక్య
మాచరేత్' - అనునాసిక స్వరమునా చరింపవలెను.
 
చవలెను.
 
B
 
వ్యా: అనగా రజవర్ణ
అనగా రజవర్ణమును దానిపై నొకానొక
యనునాసికమగు దీర్ఘాచ్చును కలిపి యుచ్చరింపవలేనని భావ
ము. పూర్వోక్తో దాహరణమునందలి' 'తక్రం' శబోచ్చారణ
ము 'తక్రా-తస్రో' అను రీతిని జరుగునని యెఱుఁగునది.
ఈవిధమగు రగ్గోచ్చారణపద్ధతి శీరములందుఁగూడ
చూపట్టుచున్నది. యాజ్ఞవల్క్యశిక్షయందు చెప్పఁబడిన
వర్ణోచ్చారణము* 'సర్వవిధముల దీనిని' పోలియున్నది;
 
అవ: రజవర్ణపుటుచ్చారణ కార పరిమితిని మాత్రా
ద్వయముగా మహర్షి వివరించుచున్నాఁడు:
 
రశ్లేచెవ-నముత్పన్నే న గ్రాహ్యం పూర్వమక్షరమ్ ।
స్వరం దీర్ఘం ప్రయుజ్జీత వశ్చాన్నా పిక్యమాచరేత్-II- (యాజ్ఞవల్క్యశిక్ష)