This page has not been fully proofread.

2
 
షడంగాధ్యయన కూలంకషకృషితో గాని వేదవిద్య
 
ఆ షడంగములలో
 
పూర్తి కాదు, వేద వేద్యుడు కనిపించడు.
ప్రధమము
 
...
 
శిక్ష. మ హేశ్వరవరప్రసాదమహిమాను
 
భావుడై వైదిక లౌకిక
ప్రపంచ భాషాశాస్త్ర
 
సంస్కృతభాషా పక్కికలకు సర్వ
పండితశ్లాఘశిరఃకంప పాత్రమైన
 
పద్ధతికి వ్యాకరణమును వెలయించిన పాణిని మహర్షి యే ఈ
శిక్షను వెలయించినాడు. ఇందు వర్ణసంఖ్యా విచారము, వర్ణా
చ్చారణము, వర్ణ విభాగము, పాఠక లక్షణము మున్నగు
విలువగల విషయము లెన్నియో సప్రమాణముగ, శాస్త్ర
మర్యా దాసనాధముగ చర్చించబడినవి. పలు శిక్షాకృతులప్ప
టికే యున్నవనిన అవి కేవలము వైదిక భాషామాత్ర పరిమిత
ములు, పాణినీయ శిక్ష లౌకిక వైదిక సంప్రదాయోభయ
ఫక్కికము. అందుచే భాషాసామాన్య విజ్ఞాన కృషీ పలులకును
పరమోపా దేయమైనది. అట్టి దీనిని సమగ్ర వ్యాఖ్యాపూర్వక
ముగ తెనుగున అవతరింప జేసిన శర్మగారి పూనిక అస్మదాద
లందరికిని అవశ్యము ప్రశస్యము.
ఈతని నాశ్రయించి
గీర్వాణము గీర్వాణము ప్రబలి రాణించును గాక
 
నా ఆశాసనము
 
సం, యస్వీ జోగారావు,
 
అని