This page has not been fully proofread.

NC
 
7
 
ని
 
P
 
39
 
చార్యులచే రజనిర్ణము నిర్వచింపబడి కర్తృఘఞు న్తముగా
నిర్థారింపఁబడినది. శాస్త్రీయముగా నకారమునకు రుత్వ ప్ర
మన విధింపఁబడు ననునాసిక రేఫ మిందులకుదాహరణము
 
గాఁ జూపఁబడినది.
 
ఈ రఙ్గశబ్దము శిక్షా స్తరములందుఁ గూడఁ బ్రసిద్ధము
గాఁ జూపట్టును. నారదీయశిక్ష యందుఁ గూడ నకారస్థానిక
మగు రేఫమే రజవర్ణ-ముగా నిర్దేశింబడినది.
 
LOU
 
శ్లో॥ నకారః స్వరసంయు క్త శ్చతుర్యుక్తో విధీయతే । జన
రేఫో రజశ్చ లోపళ్చ అనుస్వారో2పి వా
 
క్వచిత్
 
అచ్చును కలిసిన నకారమునకు నాలుగు విధము లైన మార్పు.
లు సంభవించును. అవి- రేఫము, రంగము, లోపము, అను
స్వారము అనునవి. . ఇందు మొదటి రెండు విధములకునుదా-
హరణములు వేద భాషయందు
శ్రీరామ
గ్రంథమున రణద్వైవిధ్యము గూడ 'రఙ్గస్తుద్వివిధో జేయః
స్వరపరో వ్యజ్జనపర శ్చేతి' (అవగా అచ్చరకమైనది, హల్పకర
మైనది, అని రజము రెండు విధములు) అని చెప్పఁబడినది.
 
కనపడును. లో మ శ శి యో
 

 
అవ: ఈవిధముగా రణస్వరూపమును సోదాహరణ
ముగా వివరించిన . యన నరమాచార్యుడదాని యుచ్చారణ
క్రమము నుప దేశించుచున్నాఁడుః