This page has not been fully proofread.

38
 
ఈ యుదాహరణమున నోకార మనునాసికముగా నుచ్చరింపం
బడినదని చూపుట ' 'అనునాసిక చిహ్నము- (హిందీ
భామ
సంబంధి) ఉంచబడినది, ఈ రఙ్గవర్ణముల యుచ్చారణపద్ధతిని
శ్లోక పఞ్చకముద్వారా యాచార్యుడు విశదీకరించు చున్నాడు.
ప్రప్రధమముగా రఙ్గస్వరూపమును సోదాహరణముగా
చా్యుడిట్లు నిర్దేశించును.
 
నా
 
శ్లో! యథా సౌరాష్ట్రకా నారీ తకం ఇత్యభిభాష తే ।
ఏవం రదౌః ప్రయోక్తవ్యాః 'అరా ' ఇవ
భేదయా !
 
26
 
ఉచ్ఛ
 
అర్థ : యథా - ఏవిధముగా; సౌరాష్ట్రి కానారీ .
సౌరాష్ట్ర దేశపు స్త్రీ; తక్రం - తకాఇ అని (నిరను
నాసిక మయ్యు రేఫముననునాసికముగా); అభిభాషతే
రించునో; ఏవమ్ - ఈప్రకారముగా; రజాః - ర
> ప్రయోక్తవ్యాః - ప్రయోగింపఁబడదగినవి. ఈ సందర్భము
కుదాహరణముగా 'ఖేఅరా ఇవ భేదయా' అను వేద
 
రఙ్గవర్ల ములు;
 

 
మున
 
వాక్యమును ప్రదర్శించెను. (ఖే - ఆకాశమునందు, ఖేదయా_
యిరుసుచే, అరా ఇవ - చక్రపు రేకులవ లేనని
యుర్థము.)
 
w
 
వ్యా: ఇచట "ఖేఆరా " అనుచోట గల యను
నాసిక రేఫము రఙ్గసంజ్ఞకముగాఁ దెలియవలెను,
 

 
'రజ్జయతి పూర్వవర్ణ మితి రబ్లో వర్ణవి శేష'
'పూర్వవర్ణ మును రంజింపచేయునది రఙ్గవర్ణము' అని,
 

 
fo
 
62
 
- అనగా
 
పూర్వా
 
k
 
UPC