This page has not been fully proofread.

31
 
కది వివరణమని
 
భావము.) ఉక్త శ్లోకమున 'వా' యను పద_
ప్రయోజనముచూపట్టదు,
అఘోషవర్ణములు
 
1
 
ఊమ్మలు, కూడ వివృతములు
 
] మునకు పాదపూరణముతప్ప వేరు
ఘోషవర్ణములు సంవృతములు
నివృతములు, స్వరములు,
నానికన్ననే కారో కారములు వివృతతరములు, ఐకారౌకార-
ములు నివృతతమములని ఫలితార్థము.
అయోగవాహములు స్థాననిర్ణయము
 
కాగా
 
అవ: ఉపదిష్టములగు వర్ణ వ
 
లను
 
ములగు వర్ణముల స్థానప్రయత్నము
యన న్త రమాచార్యుఁడను పది ష్టములగు
నయోగ వాహముల యుచ్ఛారణ స్థానముల నిట్లు నిర్దేశించు
 
వచించిన
 
చున్నాడు:
 
శ్లో! అనుస్వాగయమానాఞ్చ నాసికా స్థానముచ్యతే ।
అయోగవాహా విజ్జేయా ఆశ్రయస్థానభాగినః ॥ 22
అర్థ: అనుస్వారయమానాఞఅనుస్వారము
-
యొక్క యు, యమసంజ్ఞక వర్ణములయొక్క యు; స్థానమ్ –
ఉచ్చారణ స్థానము; నాసికా - ముక్కు (గా); ఉచ్యతే..
చెప్పఁబడుచున్నది. అయోగవాహాః - అయోగ వాహములు;
(ఏర్ణ సమామ్నాయమునందుపదేశింపఁ బడని వర్ణ ములు) ;
ఆశ్రయస్థానభాగినః - తామాశ్రయించు వర్ణ ముయొక్క
స్థానమునుఁబొందునవిగా; విజ్ఞేయాః - తెలిసికొనదగినని,