This page has not been fully proofread.

శ్లో! ఘోషావా సంవృతాస్సర్వే అఘోషా వివృతా
స్మృతాః । 20
 
3
 
21
 
శ్లో॥ స్వరాణా మూష్మణం చైవ వివృతం కరణం స్మృతమ్।
తేభ్యోఃపి వివృతావేజా తాభ్యామైచౌ తదైవ చ ॥
అర్థః సర్వే - సమస్తమైన; ఘోషాః - ఘోష
సంజ్ఞక వర్ణ ములు ; : సంవృతాః సంవృతాఖ్య
ప్రయత్నముకలవిగను; అఘోషాః - అఘోష సంజ్ఞ క వర్ణ మ
లు; వివృతాః - వీవృత ప్రయత్నముకలవిగను; స్మృతాః
 
(అభ్యస్తర)
 

 

 
చెప్పఁబడినవి.
 
4
 
30
 
.
 

 
స్వరాణామ్ = స్వరముల (అచ్చుల) యొక్కయు;
ఊమ్మణాం చైవ - శ,ష,స,హలను సూప్మ సంజ్ఞక వర్ణ ములకు;
వివృతమ్ - వివృతాఖ్యమగు నాభ్యన్తరప్రయత్నము; కరణ
మ్ - ఉపకరణము (సాధికతమము)గా స్మృతమ్ - చెప్పబడి
నది. తేభ్యోఃపి – వానికన్నను; ఏజౌ - ఏకారౌ కారములు;
వివృతా వివృత ప్రయత్నము కలవి. తథైవ
తాభ్యామ్ ఆయేకారౌ కారములకన్నను;
ఐకారౌకారములు; వివృత తరములని శేషార్థము.
 
అట్లే
 
ఐచౌ
 
వ్యా: కౌముదీస్థ 'ఖయాం యమాః' అను శ్లోకము
లోవ లె నిచటఁగూడ ఘోషసంజ్ఞ *ను గ్రహింపఁగును,
ప్రాణి సహజమగు వాయువును శ్వానమని యందురు. దీనికి నాదము
(దీని
ఘోషము అను రెండు ధర్మములుండును.
 
-
 

 
.
 
-
 
వి
 
2 91 ఆ