This page has not been fully proofread.

అభిప్రాయమఱ్ఱురి
 

 
ANDHRA UNIVERSITY
 
Department of Telugu
University College of Arts, Commerce & Law
 
From:
 
Professor:
 
S. V. JOGA RAO
Head, Dept. of Telugu
 
Waltair,
Visakhapatnam
530 003
 
Date: 4-8-1979.
 
బహుశ్రుతులు బ్రహ్మనిష్ఠులు, తర్యకరశమతులయ్యు
రసవశొంపద మానసులు, భావగంభీరులయ్యు ప్రసన్న హసన్ము
ఖులు, వాక్పటుత్వలంపటులయ్య చారుచమత్కార చతుర
భాషణులు బ్రహ్మశ్రీ కొల్లూరు లక్ష్మణమూర్తిశర్మ మహో
దయులు. వారి కుఱ్ఱడు చి॥ అవతారశర్మ తండ్రికి తగిన
తాతముత్తాతల పేరుప్రతిష్ఠలు నిలబెట్టగలవాడు.
కుఱ్ఱవాడై నను పెద్దబుఱ్ఱ వాడు. " స్ఫులింగావస్థయా వహ్ని
రేధాపేక్షా అవస్థితః". సంస్కృతాంధ్రసాహిత్య వ్యాకరణము
లందు కృతశ్రముడు. అప్పుడే పాణినీయ శిక్షను మఱియొకరికి
చెప్పగల చేవగలవాడాయెనన్న ఇక జూచుకొనుడు పాండిత్య
 
కొడుకు.
 
రంగమున వాని అజృంభ వీర విజృంభము అవకాశము
లభించు నదృష్టమును ఆదరించు దాతలు నుండవలె గాని,
 
-