This page has not been fully proofread.

29
 
+
 
గము సంసృతప్రయత్నజన్య మైనదియు;
ఐ-ఔల యుచ్ఛారణ
మునందలి కంఠ్యము మాత్రికమును, వివృత ప్రయత్న జన్యమై
 
యు; నెఱుఁగవలెను.
 
ఈ విభాగ మునక నుకూలముగనే పాణిని ఏజ్వర్ణముల
కాదేశములను 'ఏచ్కో యవాయావః' (7-1-78) అని సూత్రీ
 
దానినొక్కింత బరిశీలింతము: _ఏ_ఓ_ఐ- ఔలకఁ ఁ
 
కరిం చెను.
 
గ్రమముగా విధింపఁపడిన అయ్ అవ్ ఆయ్' ఆవ్ లను నా దే
శములందు మొదటి రెండింటియందును . కంఠ్యమగు
గు 'అ' కార
ము సంవృతముగను, తరువాతి యా దేశద్వయగతమగు 'ఆ'
కాకము వివృతము ద్విమాత్రికముగను నున్నవి. స్థాన్యే న్తర
తమః' (1-1-50) అను సూత్రముననుసరించి సంవృత కంఠ
స్థానకములగు ఏ-ఓలకు సంవృతకంఠ్యములగు అయ్-అవ్ లాx;
వివృతకంఠస్థానకములగు ఐ-ఔలకట్టివే యగు ఆయ్ ఆవ్
లా దేశముగా విధింపఁ బడినవి. ఇటుల వ్యవస్థఁ దప్పక సూత్రీ
కరించుటచే పాణిన్యుపజ్ఞమగు నీ వ్యాకరణ మెంతయు వైజ్ఞా
నికమై ప్రామాణిక గ్రంథముగా నేటికి నాదరింపఁ బడుచున్నది
 
C.
 
ప్రయత్నమును బట్టి విభాగము
అవి: ఇట్లేజ్వర్ణముల యుచ్చారణమును స్పష్టీక
రించిన యన
స్తరమాచార్యుఁడు ప్రాసశ్లీకముగా ను ద్దేశ్యక్రమ
ము ననుసరించి, ఐర్లోచ్చారణము నందలి ప్రయత్ని
 
నించుక
 
ప్రస్తావించుచున్నాఁడు: