This page has not been fully proofread.

28
 
మరియు శోకమునందలి 'తు' యనునవ్యయమునకు
 
యు క్తము,
 
ప్రసంగానుసారముగా వికల్పార్థముఁ జెప్పుకొనుట
ఈ కంఠ్యము విస్తృతసునృ తాన్యతరముగాగాని, తన్మిశ్రితము
 
గాగాని యుండవచ్చును.
 

 
ము
 
అవ: పై శ్లోకమునం దేజ్వర్ణ ముల, (ఏ,ఓ,ఐ, ఔల
యుచ్చారణమునందలి సామాన్య మగు కంఠ్యభాగము, మాత్రి
కమైనను, సర్ధమాత్రిక మైనను గావచ్చుననియు, ప్రయత్నము
 
గ్ర
 
వివృతసంవృతాత్మక మనియు చెప్పఁబడినది. కాని, యేది
వివృతము? ఏది సంవృతము ? ఏదర్ధమాత్రికము? యేది శవ
మాత్రికము? అను సంశములందు వివరింపఁబడ లేదు.
శ్లోక పాదముచే నాచార్యుఁణీసంశయములఁ దొలగించుచు
నిట్లని ప్రస్తావించును;
 
ఒక
 
ము
కా
 
సూక్ష్మక్షికతోఁ బరిశీలింపగా నేజ్వర్ణముల విషయ
ములో, ఏ, ఓ ల యుచ్ఛారణమునందలి కంఠ్యమర్ధమాత్రి
 

 
కరి
 

 

 
శ్లో సంవృతం మాత్రికం జ్ఞేయం వివృతం తు ద్విమాత్రికమ్
అర్థి: సంవృతమ్ - సంవృతప్రయ్నముకలది; మాత్రి వివ
కమ్ – ఏక మాత్రాపరిమాణము కలదిగను; వివృతమ్ - వివృత
ప్రయత్నము
ము కలది; ద్విమాత్రికమ్_ ద్వైమాత్రిక పరిమాణము కరి
కలదిగను; జేయమ్ - తెలిసికొనవలెను.
 

 
నిక
 
వ్యా: కాఁగా, సంవృతప్రయత్నజములగు నేజ్వర్ణ
ము లేకమాతికములనియు, వినిృతయత్నజములు ద్విమా
త్రికములనియు, ఫలితార్థము:
 
the s
 
రిం