2023-04-02 14:05:00 by ambuda-bot
This page has not been fully proofread.
2485
వ్యా : భావము - స్పష్టముగానున్నందున : వ్యాఖ్యన
మేతద్విషయమున ననవసరము. కాగా, నిచట హకారమురు.
స్థానికముగను, కంఠ్యముగను నిర్దేశింపఁబడినది. 'హ్మలయతీ',
త్యాదులందున్న హకారమౌరసము 'హలః, గేహమ్ మొద
లగు పదములందున్న హకారము కంఠ్యమని తత్త్వము.
s
7
అవి : ఈవిధముగా హకారభేదముల నుచ్చారణ
స్థానముల ననుసరించి'. తెల్పిన పిదప సవర్ణ సంజ్ఞ కుపయో
గించు స్థానములఁ దెలుపుచున్నాఁడు:---
ణ
శ్లో! కంఠ్యావహావిచుయశా సాలవ్యా ఓష్ఠజావుపూ ।
ఋటురషా దస్త్యా ఇతుల సా
స్యుర్మూన్యా ఋటురషా
-స్మృతాః!
17
: అహశాల అకారహకారములు; కంఠ్యా
అర్థ :
కంఠస్థానజములు; ఇచుయశాః - ఇకారము; చవర్లు, యకార
శవర్ణములు; తాలవ్యాః - తాలు స్థానజాతములు; ఉపూ
ఉకారిపవర్గ లు; : ఓష్ఠఁజౌ,
ఓష్ఠస్థానమునఁ బుట్టినవి,
ణ
(అని తెలిసికొనవ లెనని భావము.) ఋటురపాః - ఋకారము,
టవర్లు, రేఫషకారములుకలసి; మూర్ధన్యా - మూర్ధన్య వర్ణ
ములు - (అంగుటిస్పర్శవలన పుట్టినవి.); స్యుః - కాఁగలవు,
ఇతులసాః: - ఌకారము; తవర్లు, లకారసకారములు: కలసి;
దన్త్యాః - ద న్త్యవర్ణ ములుగా; స్మృతాః - తెలియఁబడు
చున్నవి.