This page has not been fully proofread.

ప్పుడు
 
విసర్గమునకుఁ బరముగా నుకారాది పదమున్న
వచ్చెడి 'ఓభావము' నచ్ స్థానముగను; తదితరమగు
'ఓభావము'ను విసర్గస్థానికముగను తెలియఁదగును. ఈవిష
పరిశీలింపవలసియున్నది. వైదిక ప్రయోగములకు
 
యము
 
సంబంధించినదై యియ్యది ప్రాతిశాఖ్యలయందు సమగ్రవివర
ణమునుఁ బొందియుండవచ్చును.
 
28
 
.
 
సావవిచారము: - ఉ క్త రీతిని (చూళ్లో. 18). స్థానములఁ
జెప్పి, పిమ్మట యేవర్ణ మేస్థానమున నుచ్చరింపఁబడు చున్నదో
 

 
తెలుపుచున్నాఁడు:-
శ్లో॥ హకారం పఞ్చమైర్యుక్త మనఃస్థాభి సంయుతమ్ ।
ఉరస్యం* తం విజానీయాత్ కంఠ్యమాహు
రసంయుతమ్
 
16
 
1
 
పఞ్చమైః
 
వర్గ పఞ్చమాక్షరములగు
ఙ-ఞ-ణ-నమ లతో; యు కమ్ - కూడినదియు; అంతః
స్థాభిశ్చ సంయుతమ్ - అంతః స్థవర్ణ ములగు య-ర-ల-న లతోఁ
గూడిందియునగు; హకారమ్ - హకారమును; ఉరస్యమ్ -
ఉరి:స్థానిక మైనదిగా; విజానీయాత్ తెలిసికొనవ లెను;
అసంయుతమ్-(అట్లుగాక పై ఁజెప్పిన వర్ణములతో) సంయోగ
ములేని; తమ్ - దానిని; కంఠ్యమ్ - కంఠస్థానికముగా; ఆహుః
- (వ్యాకరణాచార్యులు) చెప్పిరి. 7
 
-
 
'ఔరస్యం' అని పాఠాన్తరము.