This page has not been fully proofread.

శ్లో! ద్వయోస్తుఃస్వరయోర్మధ్యే సంధిర్యాత న దృశ్యతే ! -
`నివృతి స్తత్ర: విజ్ఞేయా య. ఈ శీతి నిదర్శనమ్ I
 
ఈ శ్లోకమునందే 'య(t) ఈశః' అనుచోట, సంధ్య భావ
ప్రకారమగు' నుదాహరణముకూడఁ జూపఁబడినది.
వినర్గము - శ, ష, స, రేఫ జిహ్వా మూలీయోపధ్మానీయము
 
ఇక
 
-
 
లుగాఁ బరిణతినొందిన స్థలములనించుక పరికింతము -
8.
3. విసర్గము శవర్ణముగా పరిణతిజెందుట -
ఉదా: హరిః + శేతే.. హరి శ్శే తే.-.
 
విసర్గము షకారముగా పరిణతిఁజెందుట
ఉదా: ఆవి:+కృతమ్ - ఆవిష్కృతమ్.
విసర్గము సకారముగా పరిణతిఁజెందుట
ఉదా; కః+కః - కస్కః
 
4.
 
5.
 
288
 
Y
 
6.
 
విసర్గము రేఫముగా పరిణమించుట
ఉదా: అహః + పతిః - అహర్పతిః.
 
7. విసర్గము జిహ్వా మూలీయము (ఒక)గా మారుట -
 
ఉదా: కః+కరోతి…_ కల్గకరోతి,
 
4. విసర్గ ముపధ్మానీయము. (గప) గా పరిణమించుట -
ఉదా. కః+పచతి.. కల్గపచతి...
 
-
 
కొందరీశ్లోక మిచట: నసంగతమనియు, దీనినిటఁ బ్రస్తా౦
వింపఁబని లేదనియు- నభిప్రాయపడిరి, అది- యుక్త మే యైనను.
బ్రస్తావించుటలో స్వారస్యముకూడ లేకపోలేదు.
 
దీనినిటఁ