2023-04-02 14:05:00 by ambuda-bot
This page has not been fully proofread.
20%2
శివ, షకార సకారరూపమున పరిణతినొందుట; రేఫ
ఏవ చ - రేఫముగనున్నూ; జిహ్వా మూలమ్ - జిహ్వా
మూలము (Xక).గను; ఉపధ్మా చ ఉపధ్మా నీయము (గప)
గను; అష్టవిధః - ఎనిమిదివిధములగు; గతిః - (గమనము)
-
పరిణతి గలదని భావము.
వ్యా: ఈశ్లోకమున విసర్గమునకూష సంజ్ఞ గావింప
బడినది. ఈవిధముగ విసర్గమున కూష సంజ్ఞాకరణము వ్యాకర
ణా న్తరములందు ప్రసిద్ధము. ఇది లాక్షణిక ప్రయోగము,
ఈసంజ్ఞాకరణమూష్మలయందు విసర్గమునకు పాఠముండుట చే
తాస్థ్యమునుబట్టి - అనగా 'మంచార్లక్రోశన్తి' యను స్థల
మున 'మంచ' శబ్దమునకు లక్షణనాశ్రయించి మంచస్థపురషుఁ
డని యర్థము వచింపఁబడినరీతి సూహింపఁదగును. కాఁగా,
నూమ్మలయం దేశ దేశమగు విసర్గమున కీ విధముగా సూష్మ సంజ్ఞ
విధింపఁబడినట్లు చెప్పవచ్చును..
1. ఓభావమనగా విసర్గము 'ఓ' కారముగా పరిణతి
నందుట. శివః + వన్ద్యః అనుచోట విసర్గమో కారముగా
మాఱి - 'శివో, వన్ద్యః - అను రూపమేర్పడినది. ఇది
ఓ భావమునకుదాహరణము.
2. విషృతి యనగా సంధ్య భావమని యర్థము. ఈ
యర్థము యాజ్ఞవల్క్యశిక్ష యందిట్లు వివరింపఁబడినది —