2023-04-02 14:05:00 by ambuda-bot
This page has not been fully proofread.
19
2-'
మైనది. స్థానముల ననుసరించి వర్ణోత్ప త్తిస్థానములను తొలుత -
నాచార్యుఁడుప దేశించుచున్నాడు.
శ్లో! అష్టో' స్థానాని వర్ణానామురళి 'కంఠః 'శిర' స్తథా ।
జిహ్వామూలం చ దస్తాశ్చ నాసికాష్ఠా చ తాలు చ॥ 13
అర్థ : వర్ణానామ్ - వర్ణములకు; అష్టా - ఎనిమిది;
స్థానాని - ఉత్ప త్తిస్థానములు. అవి - 1. ఉరః - వక్షము;
2. కణః - కంఠము; 3.. శిరః తల - లేక -మూర్ఖ; 4. జిహ్వా
మూలమ్ --- -జిహ్వామూలము -- (నాలుక : మొదటి భాగము); ;
5. దత్తాః - ద-న్తములు; 6. నాసికా - ముక్కు; 7. ఓషౌ -
-
పెదవులు; 8. తాలుచ - అంగుటి పై భాగమును; (దీనినే -
తాలుప్రదేశమని యందురని కొందరి వాదము.)
అష్టవిధ విసర్గ విపరిమాణములు
అవి: విషయా న్తరము, నొక దానిని ప్రాసఙ్గక్షముగాఁ
బ్రస్తావింపనెంచి, యూష్మ సంజ్ఞక మగు విసర్గము యొక్క పరి
ఇతి నిష్టవిధములుగా వివరించుచున్నాడు.
శ్లో॥ ఓ భావశ్చ. వివృత్రిశ్చ శషసా రేఫ ఏవచ ।
జిహ్వామూలముపధ్మాచ గతిరష్టవిధోమ్మణః 1-14
-
X
అర్థ:: ఊష్మణః - విసర్గమునకు; ఓభావః - ఓకార
ముగ పరిణతియును; వివృతిశ్చ విసంధియును;- శషసాః -
-
1