This page has not been fully proofread.

వ్యా :
సంగీతశాస్త్రమున వీని నిర్వచనము లెట్లున్నను,
అమరుడుమాత్రము నిషాదము* 'గజఘీంకారమును పోలియుం
డుననియు,!.. గాంధారస్వనము 14 మేకల గొజ్జెల స్వసమునుఁ
బోలి యుండు. ననియు; అంకెలు మరియు నంబారవముఁ.
 
18:
 
బోలి ఋషభస్వరముండుననియు; ధై వతమనర్, హయ హేషా
రవమునుఁ బోలి యుండు ననియు; షడ్జస్వరము + మయూరపు
కేకానాదముఁ బోలి యుండు ననియు; మధ్యమస్వరము : ఓ
వసంత సమయ :
క్ర్చొనినాదముఁ బోలియుండుననియు
 
మునకోకిలక లకూజిత మువలే పఞ్చమస్వరము *ండు ననియు;
వచించినాడు. ఈ విధముగా నీస్వర జాతమంతయు నుదాత్తాది
త్రికాన్తర్భూతమని యాచార్యుని యాశయముగాఁ'దోచును.
స్థానముననుసరించి విభాగము :
 
అవ: కాఁగా, వర్లోచ్చారణ క్రమమునందు మూడవ
దగు స్థానభేదమిట్లు వివరింపఁబడుచున్నది. ఇది చాల మ
ముఖ్య
 
4
 
++
 
నిషాదం జృంహతే గజః
అజావికం తు గాంధారం
గావ సృషభభాషణః ।
§ ధైవతం: హేష వాజీ
†. షడ్జం మయూరో వదతి ।-
ఓ క్రౌఞ్చుః క్వణతి మధ్యమమ్ ॥
 
పుష్పసాధారణే కాలే పిఠః కూజతి పంచమమ్'
(అమరకోశము - ప్రథమకాండము వాట్యవర్గు శ్లో॥ 2 & 3) -