This page has not been fully proofread.

17.1
 
పబడునది, యని మూడువి భాగములును; ఉచ్చారణ
కాలము ప్రాతిపదిక పై (1) హ్రస్వము (ఏకమాత్రా.పెరీమా
ఇకపర్ణము), (2) దీర్ఘము - (ద్విమాత్రికము), (3) ప్లుతము
(త్రిమాత్రికము), అని మూడు విభాగములును; సూచింపఁ
బడినవి. ఏకవర్ణోచ్చారణ కాలమును లేక కనురెప్పపాటు
ప్రమాణముగ పలుకు ఒక అచ్చును మాత్రయని వ్యవహ
రింతురు. ఇచట వర్ణ శబ్దముచే వర్ణ సమామ్నా యోపదిష్ట
వర్ణమునే గ్రహింపవలెనని భావము.
 
1
 
: పా
 
ఆవః సర్గీకముగా సంగీతశాస్త్రప్రసిద్ధస్వరము
లన్నియు నుక్త స్వరములలో న సర్భూతములగునను విషయ
మును కవి ప్రస్తావించుచున్నాడు.
ఓంకార
 
శ్లో ఉదాత్తే నిషాదగాస్ధారా 2 వినుదాత్త ఋషభ ధైవతౌ ।
స్వరితప్రభవా హ్యేతే షడ్జమధ్యమపశ్చిమాః॥ 12
 
అర్థ: ఉదాత్రే
 
ఉదా తస్వరమందు; ---నిషాద
 
గాస్ధారౌ - నిషాదగాస్ధారస్వరములును; అనుదాత్తే - అను
దాత్తస్వరమునందు; ఋషభధైవతౌ - ఋషభ, ధైవతము
లను స్వరములును; (అన్తర్భూతములగునని భావము), షడ్జ
మధ్యమపఞ్చమాః - షడ్గమధ్యమ పఞ్చమములనఁబడెడు;
ఏతే . ఈస్వరములు; స్వరిత ప్రభవాః - స్వరితస్వరోద్భవ
 
ములు .
 
-