This page has not been fully proofread.

వ్యా:
 
స్వర-కాల-స్థాన-
-కాల-స్థాన- బాహ్యాభర్తర- రూప
 
ప్రయత్న భేదముల ననుసరించి వర్ణము లైదువిధములుగా
 
విభజింపఁబడినవి.
 
1
 
16
 
స్వరమునుబట్టి, కాలమునుబట్టియు విభాగము :_
శ్లోI ఉదాత్త శ్చానుదాత్త శ్చ స్వరితశ్చ స్వరాస్త్రయః।
హస్వోదీర్ఘః ప్లుత యితి కాలతో నియమా అచి
 
అర్ధ :- ఈశ్లోకమున 'అచి'- యనునది సప్తమ్యనము,
ఇచట సప్తమికి వైషయికార్థముఁ జెప్పుకొనవలెను. కాఁగా:-
అచి_అజ్విషయములో; ఉదాత్తశ్చ -ఉదాత్త మనియు; అను
దాత శ్చ-అనుదాత్త మనియును; స్వరితిశ్చ స్వరితమనియును;
త్రయః_మూడు; స్వరాః_స్వరములు; మరియు_కాలతః-
కాలము ననుసరించి, (కాలమననిచట నుచ్చారణ కాలమని
యర్థము); హస్వః హస్వము; దీర్ఘ: దీర్ఘము; ప్లుతః
ప్లుతము; (అని) నియమాః-నియమనములు. (గావింపబడినవని
భావము).
 
11
 
వ్యా = అజ్విషయమున స్వరము నాధారముగాగొని-
1) ఉదాత్త ము * పై కెత్తి పలుక బడునది, 2) అనుదాత్తము*
క్రిందుగాలాగిపలుక ఁబడునది, 8) స్వరితముక - మధ్యగా
 
.
 
1. ఉచ్చైరుదాత్త ః (అష్టాధ్యాయి. సూ. 1-2-29)
నీచై ధనుదాత్త ః (
 
2.
 
నూ, 1-2-10)
 
3.
 
సమాహాఠః స్వరితః (
 
సూ. 1-2-31)
 
""
 
21
 
(
 
2
 
1
 
E
 
2