We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

15
 
ది.
 
యత్యస్త వేగముతో, హృదయాది స్థానముల ద్వారమున
మూర్ఖను తాకి, యటనుండి పరావర్త సముఁ జెందిఁ వక్త్రముఁ
బవేశించి ఆయా కఁఠ తాల్వాది స్థానముల నుండి నిర్గమిఁచు
నేడ వానిని స్పృశించును. నిర్గతమగు నా వాయువా తాకిడికి
అభివ్యక్త శబ్దస్వరూపముఁ దాల్చును. ఈ విధముగా వర్ణ ములు
తత్సముదాయస్వరూపములగు
నుచ్చరింపఁబడు చున్నవి.
 

 
పదములు,
 
వాక్యములు
 
వర్ణ విభాగము .
 
అవ:- వర్ణోచ్చారణ విధానముఁ దెలిపిన యవంతరము--
పై ఁజెప్పిన యుద్దేశ క్రమానుసారము వర్ణవిభాగము నైదు
విధములుగ ని ర్దేశించుచున్నాడు.
 
Q
 
శ్లో॥ స్వరతః కాలతః స్థానాత్ప్రయత్నానుపదానతః!
ఇతి వర్ణ విదః ప్ర్రాహుర్ని పుణం తన్ని బోధత
 

 
10
 

 

 
అర్థ :- వర్ణ విదః— వర్ణ స్వరూపజ్ఞులగు పండితులు;
స్వరతః స్వర భేదము చేతను; కాలతః కాల భేదము చేతను;
ప్రయత్నానుప్రదాసతః_ బాహ్యాభ్యన్తర ప్రయత్నముల చేతను;
(వర్ణ భేదములను); ప్రాహుః - చెప్పిరి; తత్-దానిని; నిపుణమ్_
స్ఫుటముగా; నిబోధత_ తెలిసికొనుఁడు.