This page has not been fully proofread.

14
 
ము
 
p
 
నందు; అభిహతః_అభిఘాతాఖ్య సంయోగము నొంది (అనగా నది
ఢీకొని); వక్త్రమాపద్య-(పరావర్తనము చెంది.) ముఖమును
అనగా కఁఠతాల్వాది స్థాన దేశములఁ బొంది; వర్ణాన్-వర్ణ ము
లను (అనగా వర్ణ వ్యంజక శబ్దములను); జనయ తే_పుట్టించును.
తేషాం_ఈవిధముగా నుత్పన్నములైన వర్ణముల యొక్క; అ
విభాగః—విధి జపము (వింగడింపు); పఞ్చధా - ఐదువిధములుగా; తెలి
స్మృతిః_చెప్పఁబడినది.
 

 
నె
 
ను
 
వ్యా:- పై యెనిమిదియవ శ్లోకముతో తాస్త్రీయ
సవనమ్" అనుదానికి సాయంసవనమని లక్షణార్థము వచించుట
యుక ము. పై శ్లోకములలోని 'ప్ర్రాతఃసవస, మాధ్యర్ధిన'-
శబ్దములు రెండును లక్షకములు,
అవి జ్యోతిప్టోమాదులందు
 
ప్ర్రసిద్ధములగు తఃసవనాది కర్మసాధనమస్త్ర పరములు గా
నెఱుఁగునది. అనగా వానినిఁబోలిన స్వరము లుద్భవించునని
భావము. వైదిక సంప్రదాయమునకు సంబంధించిన గ్రంథము
గావున వైదిక చ్ఛందములనే యాచార్యుఁడు దాహరించినాడు.
 
యిటు గోచరించును.
 
66
 
సూమ్మేణీకతో పరికించిన వర్ణోచ్చారణ పద్ధతి
 
పదార్ధజ్ఞానానిస్తరము శబ్దపయోగేచ్ఛ చే నాత్మ
నియుక్తమగుమనస్సు, నాభి దేశమునందలి జాఠరమగు నగ్ని
నుద్దీపింపజేసి, యటగల ప్ర్రాణాఖ్య వాయువునుఁ బేరేపింప:
 
IN 2
 
ని
 
to e
 

 
12